CM Revanth Reddy

CM Revanth Reddy: బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 5 గంటలకు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో బీసీ  రిజర్వేషన్లపై మంత్రులతో సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు.

మరింత CM Revanth Reddy: బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం

Rahul Gandhi: హెచ్-1బీ వీసా ఫీజు పెంపు: రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

Rahul Gandhi: అమెరికా తాజాగా హెచ్-1బీ వీసా ఫీజును భారీగా పెంచిన నిర్ణయం భారత్‌లో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ పరిణామంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై ఘాటైన విమర్శలు చేశారు. శనివారం సోషల్ మీడియా…

మరింత Rahul Gandhi: హెచ్-1బీ వీసా ఫీజు పెంపు: రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
Tirumala

Tirumala: టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Tirumala: టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

మరింత Tirumala: టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Pushpa2

Pushpa: ఆస్కార్ రేసులో పుష్ప 2

Pushpa: తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణంగా ఈసారి ఆస్కార్ రేసులో పలువురు చిత్రాలు నిలిచాయి. పెద్ద బడ్జెట్‌, విభిన్న కథలతో తెరకెక్కిన ఈ చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. ఆస్కార్ నామినేషన్స్‌ కోసం “పుష్ప 2”, “సంక్రాంతికి వస్తున్నాం”, “కన్నప్ప”,…

మరింత Pushpa: ఆస్కార్ రేసులో పుష్ప 2

Ramchandra rao: సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి ఫోబియా పట్టుకుంది

Ramchandra rao: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి విమర్శలు వినిపించాయి. బీజేపీ నేత రాంచందర్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. “సీఎంకు కిషన్‌రెడ్డి ఫోబియా పట్టుకుంది. ప్రతీ విషయంలో కిషన్‌రెడ్డిని నిందించడం మానుకోవాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దుర్భరంగా…

మరింత Ramchandra rao: సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి ఫోబియా పట్టుకుంది
PM Modi

PM Modi: విదేశీ ఆధారపడటం మన అతిపెద్ద శత్రువు: ప్రధాని

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో రోడ్‌షో చేసి, రూ.34,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంబించారు.

మరింత PM Modi: విదేశీ ఆధారపడటం మన అతిపెద్ద శత్రువు: ప్రధాని
CM Chandrababu

CM Chandrababu: చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తాం: మాచర్లలో చంద్రబాబు

CM Chandrababu: పల్నాడు జిల్లా, మాచర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత CM Chandrababu: చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తాం: మాచర్లలో చంద్రబాబు

Kavita: కాంగ్రెస్ లో చేరడం పై స్పందించన కవిత

Kavita: కల్వకుంట్ల కవిత తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ, రాజకీయాల్లో ఎవరూ ఎవరికీ అవకాశమివ్వరని, కృషి చేసి ముందుకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. కొత్త పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన లేదని, అలాగే…

మరింత Kavita: కాంగ్రెస్ లో చేరడం పై స్పందించన కవిత
Drugs Smuggling

Drugs Smuggling: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.12 కోట్ల విలువైన గంజాయి సీజ్

Drugs Smuggling: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.12 కోట్ల విలువైన గంజాయి సీజ్

మరింత Drugs Smuggling: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.12 కోట్ల విలువైన గంజాయి సీజ్