Trump

Trump: ఇరాన్ చమురు నిల్వలపై ట్రంప్ కన్ను.. ఖార్గ్ ఐలాండ్ స్వాధీనానికి అమెరికా సిద్ధం?

Trump: మధ్యప్రాచ్య యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ప్రధాన చమురు కేంద్రం ఖార్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకునే అవకాశాలను ట్రంప్ పరిశీలిస్తున్నారు. ఏప్రిల్ 6లోగా ఒప్పందం కుదరకపోతే ఇరాన్ చమురు నిల్వలపై అమెరికా పట్టు సాధించేలా ప్రణాళికలు రచిస్తోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి.

మరింత Trump: ఇరాన్ చమురు నిల్వలపై ట్రంప్ కన్ను.. ఖార్గ్ ఐలాండ్ స్వాధీనానికి అమెరికా సిద్ధం?
Airlines

Airlines: విమాన ప్రయాణికులకు ఊరట.. ఏప్రిల్ 20 నుండి 60 శాతం సీట్లు ఉచితం.. డీజీసీఏ కీలక నిర్ణయం!

Airlines: ఏప్రిల్ 20 నుండి విమానాల్లో 60 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని డీజీసీఏ ఆదేశించింది. ఒకే PNR ఉన్న వారికి పక్కపక్కనే సీట్లు లభించేలా నిబంధనలు సవరించారు. దీనివల్ల ప్రయాణికులకు అదనపు భారం తగ్గినప్పటికీ, విమాన సంస్థలు బేస్ ఫేర్స్ పెంచే యోచనలో ఉన్నాయి.

మరింత Airlines: విమాన ప్రయాణికులకు ఊరట.. ఏప్రిల్ 20 నుండి 60 శాతం సీట్లు ఉచితం.. డీజీసీఏ కీలక నిర్ణయం!
TVK Chief Vijay

TVK Chief Vijay: రాజకీయాల్లో విజయ్ మార్క్.. తన డ్రైవర్ కుమారుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ‘దళపతి’!

TVK Chief Vijay: తమిళనాడు ఎన్నికల రేసులో విజయ్ తన డ్రైవర్ కుమారుడు రాజశేఖర్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి సరికొత్త రాజకీయ ఒరవడిని సృష్టించారు. వేదికపై భావోద్వేగానికి లోనైన అభ్యర్థిని విజయ్ స్వయంగా ఓదార్చడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. సామాన్యులకు రాజ్యాధికారం అందించడమే తన ఉద్దేశమని విజయ్ ఈ నిర్ణయంతో నిరూపించారు.

మరింత TVK Chief Vijay: రాజకీయాల్లో విజయ్ మార్క్.. తన డ్రైవర్ కుమారుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ‘దళపతి’!
Revanth Reddy

Revanth Reddy: తల్లిదండ్రుల సంరక్షణ చట్టానికి అసెంబ్లీ ఆమోదం.. పట్టించుకోని ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత!

తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులు మరియు ప్రజాప్రతినిధుల జీతంలో 15 శాతం కోత విధించే ‘తల్లిదండ్రుల సంరక్షణ బిల్లు’కు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కన్నవారిని నిర్లక్ష్యం చేసే వారికి గుణపాఠం చెప్పడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

మరింత Revanth Reddy: తల్లిదండ్రుల సంరక్షణ చట్టానికి అసెంబ్లీ ఆమోదం.. పట్టించుకోని ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత!
Revanth Reddy

Revanth Reddy: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గర్జన.. మైనింగ్, భూ అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశం!

Revanth Reddy: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2014 నుంచి జరిగిన మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీలకు అన్యాయం చేసిందని, కేసీఆర్ కుటుంబం భూ దోపిడీకి పాల్పడిందని ఆరోపిస్తూ, ధరణి అక్రమాలపై హౌస్ కమిటీకి తాము సిద్ధమని సవాల్ చేశారు.

మరింత Revanth Reddy: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గర్జన.. మైనింగ్, భూ అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశం!
TG Assembly

TG Assembly: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీకి!

TG Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ చర్చను అడ్డుకున్నందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సభా మర్యాదలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆయనపై ఎథిక్స్ కమిటీ విచారణకు అసెంబ్లీ తీర్మానం చేసింది.

మరింత TG Assembly: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీకి!
Chandrababu

Chandrababu: మూడు ముక్కలాట ముగిసింది.. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని

Chandrababu: టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవంలో చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా మారుస్తామని హామీ ఇచ్చారు. మూడు రాజధానుల ఆలోచన ఇక ఉండదని, కార్యకర్తల త్యాగాలే పార్టీకి శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు.

మరింత Chandrababu: మూడు ముక్కలాట ముగిసింది.. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని
Nara Lokesh

Nara Lokesh: కార్యకర్తలే పార్టీకి ప్రాణం.. మంగళగిరి సభలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు!

Nara Lokesh: టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో నారా లోకేష్ మాట్లాడారు. కార్యకర్తల త్యాగాలను కొనియాడిన ఆయన, వైసీపీ అరాచకాలను ఎండగట్టారు. రూ. 150 కోట్లతో కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేతలు విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

మరింత Nara Lokesh: కార్యకర్తలే పార్టీకి ప్రాణం.. మంగళగిరి సభలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు!
Revanth Reddy

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘తొలి ముద్ద’ ప్రారంభం..

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘తొలి ముద్ద’ ప్రారంభం..

మరింత Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘తొలి ముద్ద’ ప్రారంభం..
Chandrababu Naidu

Chandrababu Naidu: అమరావతిపై చంద్రబాబు క్లారిటీ.. రాజధాని విషయంలో వెనక్కి తగ్గేదే లేదు.. అసెంబ్లీ వేదికగా ప్రకటన!

Chandrababu Naidu: అమరావతిపై చంద్రబాబు క్లారిటీ.. రాజధాని విషయంలో వెనక్కి తగ్గేదే లేదు.. అసెంబ్లీ వేదికగా ప్రకటన!

మరింత Chandrababu Naidu: అమరావతిపై చంద్రబాబు క్లారిటీ.. రాజధాని విషయంలో వెనక్కి తగ్గేదే లేదు.. అసెంబ్లీ వేదికగా ప్రకటన!