AP Govt Employees: ఏపీలో ఉద్యోగులకు ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ఓ ప్రకటన విడుదలకు రంగం సిద్దమవుతోంది.
మరింత AP Govt Employees: ఏపీలో ఉద్యోగులకు కూటమి సర్కార్ దీపావళి గుడ్ న్యూస్!Category: News
Telangana Bandh: బీసీ రిజర్వేషన్ల కోసం: రాజకీయ పార్టీల మద్దతుతో కొనసాగుతున్న రాష్ట్ర బంద్
Telangana Bandh: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే న్యాయమైన డిమాండ్‌తో బీసీ ఐకాస (BC JAC) తలపెట్టిన రాష్ట్ర బంద్
మరింత Telangana Bandh: బీసీ రిజర్వేషన్ల కోసం: రాజకీయ పార్టీల మద్దతుతో కొనసాగుతున్న రాష్ట్ర బంద్AFG vs PAK: పాక్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్ల మృతి
AFG vs PAK: దౌర్జన్యాలు, సరిహద్దు ఉద్రిక్తతలు పాకిస్థాన్‌కు కొత్తేమీ కాదు. ఇటీవల భారత్‌తో సరిహద్దులో ఉద్రిక్తతలకు కారణమైన పాక్..
మరింత AFG vs PAK: పాక్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్ల మృతిTelangana Bandh: బీసీ రిజర్వేషన్ల కోసం నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్..
Telangana Bandh: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే న్యాయమైన డిమాండ్‌తో బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ
మరింత Telangana Bandh: బీసీ రిజర్వేషన్ల కోసం నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్..MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVEPawan Kalyan: మత్స్యకారుల కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సమీక్ష
Pawan Kalyan: మత్స్యకారుల కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సమీక్ష
మరింత Pawan Kalyan: మత్స్యకారుల కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సమీక్షAnirudh Reddy: ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anirudh Reddy: ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మరింత Anirudh Reddy: ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలుDharmavaram: ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రవాదుల కలకలం: ధర్మవరం పోలీసులు ఇద్దరిని అరెస్ట్
Dharmavaram: ధర్మవరం (సత్యసాయి జిల్లా), ఏపీ: ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రవాదులపై పోలీసులు ఘన చర్యలు చేపట్టారు. సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రాంతంలో రెండు ఉగ్రవాద సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద సింగిల్ బ్యారెల్ రైఫిల్ మరియు 10 బుల్లెట్లు స్వాధీనం…
మరింత Dharmavaram: ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రవాదుల కలకలం: ధర్మవరం పోలీసులు ఇద్దరిని అరెస్ట్Ponglueti: భూమి వివాదాలకు శాశ్వత పరిష్కారం – రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
Ponglueti: రాష్ట్రంలో రైతాంగానికి మెరుగైన సేవలు అందించడంతో పాటు, భూములకు సంబంధించిన పంచాయితీలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకోసం రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని…
మరింత Ponglueti: భూమి వివాదాలకు శాశ్వత పరిష్కారం – రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులుCm chandrababu: భవిష్యత్తును మార్చేది సంస్కరణలే
Cm chandrababu: “మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావడం సమాజ అభివృద్ధికి మూలం” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జీఎస్టీ వ్యవస్థ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం…
మరింత Cm chandrababu: భవిష్యత్తును మార్చేది సంస్కరణలే