MLA Kale Yadayya: హైదరాబాద్–బీజాపూర్ హైవేపై మీర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం
మరింత MLA Kale Yadayya: ఘటనా స్థలంలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కాలె యాదయ్యపై స్థానికుల ఆగ్రహం.Category: News
Chevella Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం.. సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
Chevella Bus Accident: రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి చెందడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
మరింత Chevella Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం.. సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటుRoad Accident: చేవెళ్ల ఘోర ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి: తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం
Road Accident: రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొట్టిన ఘోర ప్రమాదం
మరింత Road Accident: చేవెళ్ల ఘోర ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి: తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశంTelangana: తెలంగాణలో నేటి నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్
Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం నేటి (సోమవారం, నవంబర్ 3) నుంచి స్తంభించిపోనుంది.
మరింత Telangana: తెలంగాణలో నేటి నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్CM Revanth Reddy: నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
CM Revanth Reddy: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఈరోజు (సోమవారం) నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించి కీలకమైన రెండు కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
మరింత CM Revanth Reddy: నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనRoad Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున పెను విషాదం సంభవించింది.
మరింత Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతిMAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVEEarthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూకంపం…నలుగురు మృతి, 60 మందికి పైగా గాయాలు!
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌ను మరోసారి భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో సంభవించిన..
మరింత Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూకంపం…నలుగురు మృతి, 60 మందికి పైగా గాయాలు!Big breaking: పటాన్ చెరువు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
Big breaking: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రూప కెమికల్స్ సంస్థలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సమీపంలో…
మరింత Big breaking: పటాన్ చెరువు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదంRains: హైదరాబాదులో బీభత్సమైన వర్షం
Rains: హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మియాపూర్, చందానగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. పంజాగుట్ట, అమీర్‌పేట్, బేగంపేట్ ప్రాంతాల్లో కూడా వాన కురుస్తుండగా, పలు…
మరింత Rains: హైదరాబాదులో బీభత్సమైన వర్షం