Bandi Sanjay: హైడ్రా కూల్చివేతల పేరుతో పేదలను ఇబ్బంది పెడుతున్న రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒవైసీ కాలేజీకి ఒక నీతి, పేదలకు మరో నీతా అని ప్రశ్నిస్తూ.. రాహుల్ గాంధీ పర్యటన కేవలం నిధుల వసూలు కోసమేనని ఆరోపించారు.
మరింత Bandi Sanjay: పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గం.. రేవంత్ సర్కార్‌పై బండి సంజయ్ నిప్పులు..!Category: News
Ayatollah Alireza Arafi: ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ అలీరెజా అరాఫీ మృతి?
ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ అలీరెజా అరాఫీ వైమానిక దాడిలో మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇరాన్ ప్రభుత్వం దీనిని ధృవీకరించలేదు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల మండలి దేశ పాలనా వ్యవహారాలను చూస్తోంది.
మరింత Ayatollah Alireza Arafi: ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ అలీరెజా అరాఫీ మృతి?Ali Larijani: ట్రంప్‌తో చర్చలకు మేం సిద్ధంగా లేం.. ఇరాన్-అమెరికా మధ్య ముదిరిన మాటల యుద్ధం
Ali Larijani: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు ఇరాన్ నిరాకరించింది. భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ మాట్లాడుతూ, ఇరాన్ సార్వభౌమత్వానికి భంగం కలిగించే వారితో రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో దౌత్యానికి తావులేదని స్పష్టం చేశారు.
మరింత Ali Larijani: ట్రంప్‌తో చర్చలకు మేం సిద్ధంగా లేం.. ఇరాన్-అమెరికా మధ్య ముదిరిన మాటల యుద్ధంRation Card: రూ. 20 కే కిలో గోధుమపిండి.. నేటి నుంచే కొత్త జిల్లాల్లో పంపిణీ!
Ration Card: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెల నుండి మరిన్ని ప్రాంతాల్లో కిలో రూ. 20 కే గోధుమపిండి పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. బియ్యం బదులు జొన్నలు, రాగులు ఇస్తున్నప్పటికీ, కందిపప్పు నిల్వలు లేక ఈ నెల కూడా పంపిణీ నిలిచిపోయింది. వృద్ధులకు ఇంటి వద్దకే సరుకులు, కొత్త స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ అక్రమాలకు చెక్ పెడుతున్నారు.
మరింత Ration Card: రూ. 20 కే కిలో గోధుమపిండి.. నేటి నుంచే కొత్త జిల్లాల్లో పంపిణీ!Manchu Vishnu: దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు ఫామిలీ.. భయంగా ఉంది అంటున్న విష్ణు..
Manchu Vishnu: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా దుబాయ్‌లో క్షిపణి దాడులను మంచు విష్ణు కళ్లారా చూశారు. తన పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆయన కుటుంబం ప్రస్తుతానికి అక్కడే చిక్కుకుపోయింది.
మరింత Manchu Vishnu: దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు ఫామిలీ.. భయంగా ఉంది అంటున్న విష్ణు..Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి
Ali Khamenei: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీ మరణించారు. 35 ఏళ్ల పాటు ఇరాన్‌ను శాసించిన ఆయన మృతిని ఆ దేశ మీడియా ధృవీకరించింది. ఇది మధ్యప్రాచ్యంలో ఒక కొత్త శకానికి నాంది అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.
మరింత Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతిPM Modi: వేట్లపాలెం పేలుడు బాధితులకు ప్రధాని మోదీ భారీ పరిహారం ప్రకటన!
PM Modi: వేట్లపాలెం పేలుడు బాధితులకు ప్రధాని మోదీ భారీ పరిహారం ప్రకటన!
మరింత PM Modi: వేట్లపాలెం పేలుడు బాధితులకు ప్రధాని మోదీ భారీ పరిహారం ప్రకటన!YS Jagan: సామర్లకోటలో బాణసంచా పేలుడుపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
YS Jagan: సామర్లకోటలో బాణసంచా పేలుడుపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
మరింత YS Jagan: సామర్లకోటలో బాణసంచా పేలుడుపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతిChandrababu Naidu: సామర్లకోటలో బాణసంచా పేలుడు.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Chandrababu Naidu: సామర్లకోటలో బాణసంచా పేలుడు.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
మరింత Chandrababu Naidu: సామర్లకోటలో బాణసంచా పేలుడు.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిFire Accident: బాణసంచా కేంద్రంలో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో 21 మంది మృతి!
Fire Accident: బాణసంచా కేంద్రంలో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో 18 మంది మృతి!
మరింత Fire Accident: బాణసంచా కేంద్రంలో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో 21 మంది మృతి!