Israel: ఖమేనీ కదలికలను కనిపెట్టేందుకు ఇజ్రాయెల్ ఇరాన్ లోని మొబైల్ నెట్‌వర్క్‌లు మరియు ట్రాఫిక్ కెమెరాలను ఆయుధాలుగా వాడుకుంది. ఏళ్ల తరబడి సాగిన ఈ డిజిటల్ నిఘా వల్ల ఖమేనీ దినచర్య మరియు భద్రతా రహస్యాలు ఇజ్రాయెల్ చేతికి చిక్కాయి. ఇది అంతర్జాతీయ సైబర్ వార్‌ఫేర్‌లో ఒక సంచలనంగా మారింది.
మరింత Israel: ఇది కదా స్కెచ్ అంటే.. ఏళ్ళ నుండి కెమెరాల హాక్.. టైమ్ చూసి ఖమేనీ హత్య..!Category: News
AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో మరొకరి అరెస్ట్..17కు చేరిన అరెస్టుల సంఖ్య..!
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఏ52 నిందితుడు ప్రణయ్ ప్రకాష్‌ను సిట్ అధికారులు నేపాల్‌లో అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 17కు చేరగా, దర్యాప్తు మరింత ముమ్మరమైంది.
మరింత AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో మరొకరి అరెస్ట్..17కు చేరిన అరెస్టుల సంఖ్య..!Narendra Modi: జోర్డాన్ రాజుతో ప్రధాని మోడీ చర్చలు.. భారతీయుల రక్షణే తొలి ప్రాధాన్యం!
Narendra Modi: జోర్డాన్ రాజు అబ్దుల్లా IIతో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడి పశ్చిమాసియాలో శాంతి కోసం భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. యుద్ధ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రత కోసం గల్ఫ్ నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. కేబినెట్ కమిటీ సమావేశంలో కూడా భారతీయుల రక్షణే ప్రధాన అజెండాగా చర్చించారు.
మరింత Narendra Modi: జోర్డాన్ రాజుతో ప్రధాని మోడీ చర్చలు.. భారతీయుల రక్షణే తొలి ప్రాధాన్యం!Tirumala: నేడు తిరుమల శ్రీవారి ఆలయం బంద్.. ఈ సేవలు నిలిపివేత..!
Tirumala: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం నేడు ఉదయం 9 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు మూసివేయబడుతుంది. రాత్రి 8:30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం పునఃప్రారంభం కానుంది. గ్రహణం దృష్ట్యా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు మరియు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
మరింత Tirumala: నేడు తిరుమల శ్రీవారి ఆలయం బంద్.. ఈ సేవలు నిలిపివేత..!Srisailam Ugadi 2026: శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు వేళాయె.. 10 రోజుల పాటు మల్లన్న స్పర్శ దర్శనం.. ఏర్పాట్లు పూర్తి!
శ్రీశైలంలో మార్చి 16 నుంచి 20 వరకు ఉగాది ఉత్సవాలు జరగనున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా మార్చి 6 నుంచి 15 వరకు స్వామివారి స్పర్శ దర్శనాన్ని అనుమతించనున్నారు. పాదయాత్ర భక్తుల కోసం అటవీ మార్గాల్లో వసతులు, చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
మరింత Srisailam Ugadi 2026: శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు వేళాయె.. 10 రోజుల పాటు మల్లన్న స్పర్శ దర్శనం.. ఏర్పాట్లు పూర్తి!Narendra Modi: సౌదీ, బహ్రెయిన్ రాజులతో ప్రధాని మోడీ చర్చలు.. భారత్ కీలక మద్దతు!
Narendra Modi: గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరిపిన భీకర క్షిపణి దాడులను ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాధినేతలతో ఫోన్‌లో మాట్లాడి భారత్ మద్దతును ప్రకటించడంతో పాటు, అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రతపై చర్చించారు.
మరింత Narendra Modi: సౌదీ, బహ్రెయిన్ రాజులతో ప్రధాని మోడీ చర్చలు.. భారత్ కీలక మద్దతు!Pinarayi Vijayan: కాంగ్రెస్‌ది ‘బుల్డోజర్ రాజ్’.. ఖమ్మం కూల్చివేతలపై కేరళ సీఎం
Pinarayi Vijayan: ఖమ్మం జిల్లాలోని వినోబా నగర్ ఇళ్ల కూల్చివేతలపై కేరళ సీఎం విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ బాటలో నడుస్తూ పేదలను నిరాశ్రయులను చేస్తోందని, ఇది భూదాన్ ఉద్యమ ఆశయాలకు వ్యతిరేకమని ఆయన విమర్శించారు.
మరింత Pinarayi Vijayan: కాంగ్రెస్‌ది ‘బుల్డోజర్ రాజ్’.. ఖమ్మం కూల్చివేతలపై కేరళ సీఎంKamalanda Bharati: ఉచిత సలహాలు ఇవ్వకండి..!గరికపాటి వ్యాఖ్యలపై కమలానంద భారతి స్వామీజీ నిప్పులు
ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలన్న గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలను కమలానంద భారతి స్వామీజీ తీవ్రంగా ఖండించారు. ఆంధ్ర అనే పేరుకు చరిత్ర ఉందని, తెలంగాణలో ఉంటూ ఆంధ్ర ప్రాంతంపై ఇలాంటి వింత పోకడలతో మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు.
మరింత Kamalanda Bharati: ఉచిత సలహాలు ఇవ్వకండి..!గరికపాటి వ్యాఖ్యలపై కమలానంద భారతి స్వామీజీ నిప్పులుVijay Deverakonda: 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకి.. స్కాలర్‌షిప్‌లు ప్రకటించిన దేవరకొండ
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ దంపతులు తమ స్వగ్రామం తుమ్మన్‌పేటలో గృహప్రవేశం చేశారు. తన తమ్ముడి పెళ్లి ఊరిలోనే చేస్తానని, దేవరకొండ ఫౌండేషన్ ద్వారా 44 స్కూళ్ల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తానని విజయ్ ప్రకటించి అందరి మనసు గెలుచుకున్నారు.
మరింత Vijay Deverakonda: 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకి.. స్కాలర్‌షిప్‌లు ప్రకటించిన దేవరకొండUS–Israel Attack on Iran: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచ చమురు మార్కెట్ సర్వనాశనం .. భారత్‌పై తీవ్ర ప్రభావం!
US–Israel Attack on Iran: ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నమయ్యే స్థితిలో ఉంది. హోర్ముజ్ జలసంధి మూసివేత భయాలు చమురు మరియు ఎల్పీజీ ధరలను పెంచుతున్నాయి. దీనివల్ల భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ద్రవ్యోల్బణం పెరిగి, ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉంది.
మరింత US–Israel Attack on Iran: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచ చమురు మార్కెట్ సర్వనాశనం .. భారత్‌పై తీవ్ర ప్రభావం!