Digital Museum: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన యోధుల పరాక్రమం మరియు త్యాగాలను ప్రదర్శించడానికి అంకితం చేయబడిన భారతదేశం
మరింత Digital Museum: దేశంలోనే తొలి డిజిటల్ గిరిజన మ్యూజియం.. ప్రారంభించనున్న మోడీCategory: News
Ktr: బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది
Ktr: షేక్‌పేట్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్…
మరింత Ktr: బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందిHyderabad: తెలంగాణలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు
Hyderabad: తెలంగాణ ప్రభుత్వంలో భారీ ఐఏఎస్ మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రవాణా శాఖ కమిషనర్‌గా కె. ఇలంబర్తిని నియమించారు. అదనంగా, సంక్షేమ మరియు అభివృద్ధి…
మరింత Hyderabad: తెలంగాణలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలుSensation In TTD Laddu Scam: పాతిక రూపాయల కమీషన్ కోసం మహా పాపం!
Sensation In TTD Laddu Scam: పాతిక రూపాయల కమీషన్ కోసం మహా పాపం!
మరింత Sensation In TTD Laddu Scam: పాతిక రూపాయల కమీషన్ కోసం మహా పాపం!MPP Challenge to Payyavula: అక్కడ టీడీపీకి షాక్ కొట్టినా ఆశ్చర్యం లేదు!
MPP Challenge to Payyavula: అక్కడ టీడీపీకి షాక్ కొట్టినా ఆశ్చర్యం లేదు!
మరింత MPP Challenge to Payyavula: అక్కడ టీడీపీకి షాక్ కొట్టినా ఆశ్చర్యం లేదు!Cm revanth: కేంద్రం వెంటనే సహాయక నిధులు ఇవ్వాలి
Cm revanth: మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి సందర్శించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బాధితులు సీఎంకు వినతిపత్రాలు అందజేశారు. తర్వాత హన్మకొండ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం మాట్లాడుతూక్షేత్రస్థాయిలో…
మరింత Cm revanth: కేంద్రం వెంటనే సహాయక నిధులు ఇవ్వాలిPawan Kalyan: మొంథా తుఫాను బాధితులకు న్యాయం చేయాలి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశం
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మొంథా తుఫాను వల్ల నష్టపోయిన ప్రజలకు అండగా నిలబడ్డారు.
మరింత Pawan Kalyan: మొంథా తుఫాను బాధితులకు న్యాయం చేయాలి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశంCricket: ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో బ్యాటింగ్ దెబ్బ – 4 వికెట్ల తేడాతో ఓటమి
Cricket: మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమి చవిచూసింది. బ్యాటర్లు విఫలమైన టీమిండియా మొదట బ్యాటింగ్‌లో కేవలం 125 పరుగులకే అలౌటైంది. ఆ తర్వాత బౌలింగ్‌లో కూడా ప్రభావం చూపలేకపోయింది. లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి…
మరింత Cricket: ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో బ్యాటింగ్ దెబ్బ – 4 వికెట్ల తేడాతో ఓటమిMumbai: సుశాంత్ మరణం.. ఆత్మహత్య కాదు, హత్యే!
Mumbai: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం జరిగిన నాలుగేళ్లు గడిచినా, ఆ కేసు చుట్టూ ఉన్న రహస్యాలు ఇంకా తొలగలేదు. తాజాగా ఆయన సోదరి శ్వేత సింగ్ కీర్తి చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరోసారి హాట్…
మరింత Mumbai: సుశాంత్ మరణం.. ఆత్మహత్య కాదు, హత్యే!Telangana: ఉద్యోగులకు శుభవార్త.. బకాయిలు, బిల్లులు విడుదల చేసిన ప్రభుత్వం
Telangana: ఉద్యోగులకు శుభవార్త.. బకాయిలు, బిల్లులు విడుదల చేసిన ప్రభుత్వం
మరింత Telangana: ఉద్యోగులకు శుభవార్త.. బకాయిలు, బిల్లులు విడుదల చేసిన ప్రభుత్వం