Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ ఎనర్జీ (స్వచ్ఛ ఇంధనం) రంగంలో సరికొత్త విప్లవానికి వేదిక కాబోతోంది.
మరింత Andhra Pradesh: కాకినాడలో మెగా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్.. రేపే శంకుస్థాపనCategory: News
Tollywood: మహేష్ బాబు సౌత్ ఇండియాలోనే తొలి డాల్బీ విజన్ సినిమా థియేటర్
Tollywood: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు భాగస్వామ్యంతో నడుస్తున్న ఏఎంబీ (AMB) సినిమాస్, దక్షిణాదిలోనే తొలి డాల్బీ విజన్ థియేటర్‌ను ప్రారంభించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జనవరి 16న ఈ సరికొత్త మల్టీప్లెక్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీంతో సౌత్‌లో…
మరింత Tollywood: మహేష్ బాబు సౌత్ ఇండియాలోనే తొలి డాల్బీ విజన్ సినిమా థియేటర్Supreme court: ఫోన్ ట్యాపింగ్లో విచారణ ఏడ దాక వచ్చింది?
Supreme court: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి తుంగతూరి ప్రభాకర్‌రావు వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ పురోగతి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం, దర్యాప్తు ఎంతకాలం కొనసాగుతుందో స్పష్టంగా చెప్పాలని ఆదేశించింది.…
మరింత Supreme court: ఫోన్ ట్యాపింగ్లో విచారణ ఏడ దాక వచ్చింది?Ktr: TS-iPASS విధానాన్ని ప్రశంసించిన నీతి ఆయోగ్
Ktr: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి భారీగా తోడ్పడిన TS-iPASS విధానానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. నీతి ఆయోగ్ తాజా నివేదికలో ఈ విధానాన్ని అత్యుత్తమ నమూనాగా అభివర్ణించడం రాష్ట్రానికి గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. కేసీఆర్…
మరింత Ktr: TS-iPASS విధానాన్ని ప్రశంసించిన నీతి ఆయోగ్BJP: బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్ విడుదల!
BJP: భారతీయ జనతా పార్టీ నూతన సారథి ఎంపికకు సంబంధించి అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ వెలువడింది.
మరింత BJP: బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్ విడుదల!Delhi: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ విడుదల
Delhi: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను పార్టీ ప్రకటించింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు…
మరింత Delhi: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ విడుదలBMC Election Counting: ఉత్కంఠగా సాగుతున్న మహారాష్ట్ర మున్సిపల్ కౌంటింగ్..
BMC Election Counting: మహారాష్ట్రలో గురువారం జరిగిన భారీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు అత్యంత ఉత్కంఠగా సాగుతోంది.
మరింత BMC Election Counting: ఉత్కంఠగా సాగుతున్న మహారాష్ట్ర మున్సిపల్ కౌంటింగ్..Hyderabad: హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్..!
Hyderabad: హైదరాబాద్ నగర ఆకాశంలో రంగురంగుల హాట్ ఎయిర్ బెలూన్లు సందడి చేస్తున్నాయి.
మరింత Hyderabad: హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్..!CM Revanth Reddy: నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన!
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా తన జిల్లాల పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు.
మరింత CM Revanth Reddy: నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన!Trump-Machado: ట్రంప్‌కు నోబెల్ మెడల్ అందజేసిన మచాడో!
Trump-Machado: వెనిజులా రాజకీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో..
మరింత Trump-Machado: ట్రంప్‌కు నోబెల్ మెడల్ అందజేసిన మచాడో!