Pawan Kalyan

Pawan Kalyan: పెట్టుబడులు రావాలంటే దార్శనికత ఉండాలి.. అది బాబు దగ్గర ఉంది

Pawan Kalyan: అనకాపల్లి స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయకత్వం వల్లే ఇంతటి భారీ పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని ప్రశంసించారు. ఈ ప్లాంట్ ద్వారా లక్ష మందికి ఉపాధి లభిస్తుందని, కియా పరిశ్రమలాగే ఇది ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత Pawan Kalyan: పెట్టుబడులు రావాలంటే దార్శనికత ఉండాలి.. అది బాబు దగ్గర ఉంది
Nara Lokesh

Nara Lokesh: చంద్రబాబుపై ఉన్న నమ్మకమే ఈ భారీ ప్రాజెక్టు.. ఏపీకి పెట్టుబడిదారుల క్యూ!

Nara Lokesh: అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో రూ.1.36 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు భూమిపూజ జరిగింది. లక్ష మందికి ఉపాధి కల్పించే ఈ మెగా ప్రాజెక్టుతో పాటు రూ.11,198 కోట్లతో ఒక ప్రత్యేక పోర్టును కూడా నిర్మించనున్నారు. 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించి, ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.

మరింత Nara Lokesh: చంద్రబాబుపై ఉన్న నమ్మకమే ఈ భారీ ప్రాజెక్టు.. ఏపీకి పెట్టుబడిదారుల క్యూ!
Chandrababu Naidu: 

Chandrababu Naidu:  అనకాపల్లిలో రూ.1.36 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ!

Chandrababu Naidu: అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో రూ.1.36 లక్షల కోట్లతో ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయడంతో పాటు లక్ష మందికి ఉపాధి లభించనుంది. దీనికి అనుబంధంగా ఒక భారీ పోర్టును కూడా నిర్మించనున్నారు.

మరింత Chandrababu Naidu:  అనకాపల్లిలో రూ.1.36 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ!
Maganti Gopinath

Maganti Gopinath: ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు తీవ్ర గాయాలు

Maganti Gopinath: హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై నార్సింగి టీఎస్‌పీఏ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పెద్ద కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వస్తుండగా వీరి కారు ముందు వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టింది. ప్రస్తుతం ఆమె ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

మరింత Maganti Gopinath: ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు తీవ్ర గాయాలు
Revanth Reddy

Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధి.. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా కొత్త ప్రణాళిక!..

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసన మండలిలో హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కీలక మార్పులను ప్రకటించారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి రోడ్ల విభజన, ఎలివేటెడ్ కారిడార్లు, మల్టీ లెవల్ పార్కింగ్ మరియు ‘ఆపరేషన్ రోప్’ వంటి చర్యలను ప్రభుత్వం చేపడుతోందని ఆయన వివరించారు.

మరింత Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధి.. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా కొత్త ప్రణాళిక!..
Revanth Reddy

Revanth Reddy: హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఇక బై-బై!.. సీఎం రేవంత్ రెడ్డి మెట్రో మాస్టర్ ప్లాన్ ఇదే.

Revanth Reddy: హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఇక బై-బై!.. సీఎం రేవంత్ రెడ్డి మెట్రో మాస్టర్ ప్లాన్ ఇదే.

మరింత Revanth Reddy: హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఇక బై-బై!.. సీఎం రేవంత్ రెడ్డి మెట్రో మాస్టర్ ప్లాన్ ఇదే.
Bomb Threat

Bomb Threat: మచిలీపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

Bomb Threat: మచిలీపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

మరింత Bomb Threat: మచిలీపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు