Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం!Category: News
Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరలపై హర్దీప్ సింగ్ పూరీ వివరణ.. ప్రభుత్వం భారీ ఆర్థిక భారాన్ని భరిస్తోంది!
Hardeep Singh Puri: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 122 డాలర్లకు చేరినా, భారత్ తన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూస్తోందని మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ప్రభుత్వమే ఈ ఆర్థిక నష్టాన్ని భరిస్తూ, చమురు కంపెనీల నష్టాలను తగ్గిస్తోందని ఆయన వివరించారు.
మరింత Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరలపై హర్దీప్ సింగ్ పూరీ వివరణ.. ప్రభుత్వం భారీ ఆర్థిక భారాన్ని భరిస్తోంది!Excise Duty: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం భారీ ఊరట.. లీటర్ పై రూ.10 తగ్గింపు
Excise Duty: అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల నుంచి ప్రజలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 చొప్పున తగ్గించింది. దీంతో పెట్రోల్ సుంకం రూ. 3కి చేరగా, డీజిల్‌పై సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. యుద్ధం కారణంగా తలెత్తిన చమురు కొరతను ఎదుర్కోవడంలో ఇది కీలక అడుగు.
మరింత Excise Duty: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం భారీ ఊరట.. లీటర్ పై రూ.10 తగ్గింపుIran US War: ఇరాన్‌పై దాడులకు ట్రంప్ ‘బ్రేక్.. 10 రోజుల పాటు శాంతించిన అమెరికా.. చర్చలు సఫలమయ్యేనా?
Iran US War: ఇరాన్ విజ్ఞప్తి మేరకు ఆ దేశ ఇంధన కేంద్రాలపై దాడులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 10 రోజుల పాటు నిలిపివేశారు. చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని, ఏప్రిల్ 6 వరకు ఈ విరామం ఉంటుందని ఆయన తెలిపారు. హోర్ముజ్ జలసంధి సమస్యపై శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంతర్జాతీయ వర్గాలు ఆశిస్తున్నాయి.
మరింత Iran US War: ఇరాన్‌పై దాడులకు ట్రంప్ ‘బ్రేక్.. 10 రోజుల పాటు శాంతించిన అమెరికా.. చర్చలు సఫలమయ్యేనా?Seeta Rama Kalyanam: సీతారామపురంలో కన్నుల పండువగా మహా వంశీ సీతారాముల కళ్యాణం.. భక్తుల కోసం భారీ ఏర్పాట్లు!
Seeta Rama Kalyanam: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతారామపురంలో మారెళ్ల వంశీకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరగనుంది. సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ వేడుకలో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అన్నదాన వితరణ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
మరింత Seeta Rama Kalyanam: సీతారామపురంలో కన్నుల పండువగా మహా వంశీ సీతారాముల కళ్యాణం.. భక్తుల కోసం భారీ ఏర్పాట్లు!Hyderabad: శ్రీరామనవమి శోభాయాత్ర.. హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు.. ఏ ఏ రూట్లలో అంటే?
Hyderabad: శ్రీరామనవమి శోభాయాత్ర.. హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు.. ఏ ఏ రూట్లలో అంటే?
మరింత Hyderabad: శ్రీరామనవమి శోభాయాత్ర.. హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు.. ఏ ఏ రూట్లలో అంటే?Fuel Crisis: వాహనదారులకు గుడ్ న్యూస్.. 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు సిద్ధం!
Fuel Crisis: వాహనదారులకు గుడ్ న్యూస్.. 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు సిద్ధం!
మరింత Fuel Crisis: వాహనదారులకు గుడ్ న్యూస్.. 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు సిద్ధం!Balakrishna: నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం.. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు!
Balakrishna: నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం.. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు!
మరింత Balakrishna: నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం.. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు!PM Modi: రేపు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్.. ఎజెండా అదేనా?
PM Modi: రేపు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్.. ఎజెండా అదేనా?
మరింత PM Modi: రేపు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్.. ఎజెండా అదేనా?Telangana: సర్కార్ బడి పిల్లలకు పండగే.. మధ్యాహ్న భోజనంలో నోరూరించే సరికొత్త రుచులు!
Telangana: సర్కార్ బడి పిల్లలకు పండగే.. మధ్యాహ్న భోజనంలో నోరూరించే సరికొత్త రుచులు!
మరింత Telangana: సర్కార్ బడి పిల్లలకు పండగే.. మధ్యాహ్న భోజనంలో నోరూరించే సరికొత్త రుచులు!