Mahedi Hasan

Mahedi Hasan: హర్భజన్ సింగ్ 13 ఏళ్ల రికార్డు బద్దలు.. రికార్డు సృష్టించిన బంగ్లాదేశ్ ఆల్ రౌండర్!

Mahedi Hasan: భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 13 ఏళ్ల రికార్డును బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ మెహెది హసన్ బద్దలు కొట్టాడు.

మరింత Mahedi Hasan: హర్భజన్ సింగ్ 13 ఏళ్ల రికార్డు బద్దలు.. రికార్డు సృష్టించిన బంగ్లాదేశ్ ఆల్ రౌండర్!
Brian Lara

Brian Lara: ఐపీఎల్ వల్ల వెస్టిండీస్ క్రికెట్ నాశనం : బ్రియన్ లారా

Brian Lara: వెస్టిండీస్ క్రికెట్ పతనంపై బ్రియన్ లారా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐపీఎల్, ఇతర టీ20 లీగ్‌లు వెస్టిండీస్ క్రికెట్‌ను నాశనం చేస్తున్నాయని ఆయన పరోక్షంగా అభిప్రాయపడ్డారు.

మరింత Brian Lara: ఐపీఎల్ వల్ల వెస్టిండీస్ క్రికెట్ నాశనం : బ్రియన్ లారా
Mitchell Starc

Mitchell Starc: టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్

Mitchell Starc: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన, సంచలనాత్మక రికార్డును నెలకొల్పాడు. అతను కేవలం 15 బంతుల్లోనే 5 వికెట్లు తీసి, అత్యంత తక్కువ బంతుల్లో ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

మరింత Mitchell Starc: టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్
Rishabh Pant

Rishabh Pant: గాయపడిన రిషబ్ పంత్ 4వ టెస్ట్‌లో ఆడతాడా?

Rishabh Pant: లార్డ్స్ టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు రిషబ్ పంత్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైనప్పటికీ, అతను 4వ టెస్టు మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చెట్ స్పష్టం చేశారు.

మరింత Rishabh Pant: గాయపడిన రిషబ్ పంత్ 4వ టెస్ట్‌లో ఆడతాడా?
Mohammed Shami

Mohammed Shami: మహ్మద్ షమీ భార్యపై హత్యాయత్నం కేసు

Mohammed Shami: మిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్, ఆమె కూతురు అర్షి జహాన్ పై హత్యాయత్నం కేసు నమోదైంది.

మరింత Mohammed Shami: మహ్మద్ షమీ భార్యపై హత్యాయత్నం కేసు
BCCI Pension

BCCI Pension: నెలకు 70 వేల పెన్షన్ ..కానీ ఒక్క షరతు

BCCI Pension: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కేవలం ప్రస్తుత ఆటగాళ్లకే కాకుండా, రిటైర్ అయిన మాజీ ఆటగాళ్లకు కూడా అండగా నిలుస్తోంది.

మరింత BCCI Pension: నెలకు 70 వేల పెన్షన్ ..కానీ ఒక్క షరతు
HCA:

HCA: కేటీఆర్‌, క‌విత‌పై సీఐడీకి టీసీఏ ఫిర్యాదు.. హెచ్‌సీఏ అక్ర‌మాల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

HCA:కేటీఆర్‌, క‌విత‌పై సీఐడీకి టీసీఏ ఫిర్యాదు.. హెచ్‌సీఏ అక్ర‌మాల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

మరింత HCA: కేటీఆర్‌, క‌విత‌పై సీఐడీకి టీసీఏ ఫిర్యాదు.. హెచ్‌సీఏ అక్ర‌మాల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
Bengaluru Stampede:

Bengaluru Stampede: బెంగ‌ళూరు తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై హైకోర్టుకు క‌ర్ణాట‌క స‌ర్కార్ నివేదిక‌.. నివేదిక‌లో కీల‌క అంశాలు

Bengaluru Stampede:బెంగ‌ళూరు తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై హైకోర్టుకు క‌ర్ణాట‌క స‌ర్కార్ నివేదిక‌

మరింత Bengaluru Stampede: బెంగ‌ళూరు తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై హైకోర్టుకు క‌ర్ణాట‌క స‌ర్కార్ నివేదిక‌.. నివేదిక‌లో కీల‌క అంశాలు
BCCI

BCCI: క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయి?

BCCI: క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయి?

మరింత BCCI: క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయి?
Andre Russell

Andre Russell: రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్

Andre Russell: వెస్టిండీస్ విధ్వంసకర ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నిర్ణయం అతని అభిమానులను, క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

మరింత Andre Russell: రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్