DC vs LSG: ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తన జోరును ప్రదర్శించింది. సమీర్ రిజ్వీ (70*) మరియు ట్రిస్టన్ స్టబ్స్ (39*) అద్భుత పోరాటంతో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 141 పరుగులకే పరిమితం కాగా, ఢిల్లీ మరో 17 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
మరింత DC vs LSG: ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం.. రిజ్వీ, స్టబ్స్ మెరుపులతో లక్నోకు షాక్!Category: Sports News
Sports News | Cricket News | Sports News Analysis | Hockey News | Sports Stories | Cricket Stories |
PBKS vs GT: పంజాబ్ కింగ్స్ సంచలన విజయం.. గుజరాత్‌పై కూపర్ కనోలీ వీరోచిత పోరాటం!
PBKS vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ఘనమైన బోణీ కొట్టింది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. యువ ఆటగాడు కూపర్ కనోలీ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించి, పంజాబ్ అభిమానులకు ఈ సీజన్ తొలి విజయాన్ని కానుకగా ఇచ్చాడు.
మరింత PBKS vs GT: పంజాబ్ కింగ్స్ సంచలన విజయం.. గుజరాత్‌పై కూపర్ కనోలీ వీరోచిత పోరాటం!IPL Tickets: ప్రతి ఎమ్మెల్యేకు 3 ఐపీఎల్ టిక్కెట్లు.. డీకే శివకుమార్ కీలక ప్రకటన..!
IPL Tickets: కర్ణాటక ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 3 ఐపీఎల్ టిక్కెట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లోని పద్ధతులను ఉదహరిస్తూ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ నిర్ణయాన్ని సమర్థించారు. అయితే, దీనిని కొందరు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తూ ఇది వీఐపీ సంస్కృతిని ప్రోత్సహించడమేనని విమర్శిస్తున్నారు.
మరింత IPL Tickets: ప్రతి ఎమ్మెల్యేకు 3 ఐపీఎల్ టిక్కెట్లు.. డీకే శివకుమార్ కీలక ప్రకటన..!Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో సచిన్, ద్రవిడ్ రికార్డులు బద్దలు!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది రికార్డు సృష్టించాడు. సచిన్, ద్రవిడ్ వంటి దిగ్గజాల సిక్సర్ల రికార్డులను కేవలం 8 మ్యాచ్‌ల్లోనే సమం చేసిన వైభవ్ ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ చిత్తయింది. ధోనీ లేని చెన్నైకి ఇది వరుసగా ఐదో ఓటమి కావడం విశేషం.
మరింత Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో సచిన్, ద్రవిడ్ రికార్డులు బద్దలు!IPL 2026 New Rules: డీఆర్ఎస్, కంకషన్ రూల్స్‌లో కీలక మార్పులు చేసిన బీసీసీఐ!
IPL 2026 New Rules: ఐపీఎల్ 2026లో బీసీసీఐ డీఆర్ఎస్ మరియు కంకషన్ సబ్‌స్టిట్యూట్ నిబంధనలను సవరించింది. ఇకపై రివ్యూ కోరిన అంశాన్ని మాత్రమే అంపైర్లు తనిఖీ చేస్తారు. అలాగే గాయపడిన ఆటగాడి స్థానంలో వచ్చే వారిని కేవలం ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితా నుండే ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మ్యాచ్ సమయం ఆదా అవ్వడమే కాకుండా ఆటలో మరింత స్పష్టత వస్తుంది.
మరింత IPL 2026 New Rules: డీఆర్ఎస్, కంకషన్ రూల్స్‌లో కీలక మార్పులు చేసిన బీసీసీఐ!MI IPL 2026: ముంబై ఇండియన్స్ సంచలన విజయం.. 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కేకేఆర్‌పై గెలుపు!
MI IPL 2026: ఐపీఎల్ 2026 రెండవ మ్యాచ్‌లో కోల్‌కతాపై ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. 14 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్‌లోనే విజయం అందుకోవడంతో పాటు, 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రోహిత్ శర్మ (78) మెరుపు ఇన్నింగ్స్‌తో ఛేదించి ముంబై అభిమానులకు పండగను తీసుకువచ్చింది.
మరింత MI IPL 2026: ముంబై ఇండియన్స్ సంచలన విజయం.. 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కేకేఆర్‌పై గెలుపు!RCB vs SRH: ఐపీఎల్ 2026 ప్రారంభ పోరులో ఆర్‌సీబీ ఘనవిజయం.. హైదరాబాద్‌పై కోహ్లీ సేన జయభేరి!
RCB vs SRH : ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 26 బంతులు మిగిలి ఉండగానే ఘనవిజయం సాధించింది. హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (80) రాణించినప్పటికీ, ఆర్‌సీబీ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (69*), దేవదత్ పడిక్కల్ (61) మెరుపు దాడితో విజయం సులభమైంది.
మరింత RCB vs SRH: ఐపీఎల్ 2026 ప్రారంభ పోరులో ఆర్‌సీబీ ఘనవిజయం.. హైదరాబాద్‌పై కోహ్లీ సేన జయభేరి!IPL 2026: సీఎస్‌కే అభిమానులకు షాక్.. తొలి రెండు వారాలు ధోనీ దూరం!
IPL 2026: ఐపీఎల్ 2026 స్టార్ట్ అవ్వడానికి కొన్ని గంటల ముందు సీఎస్‌కే అభిమానులకి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ధోనీ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నందున టోర్నమెంట్ తొలి రెండు వారాలు అందుబాటులో ఉండడని సీఎస్‌కే సోషల్ మీడియా ద్వారా అభిమానులకి ఈ బ్యాడ్ న్యూస్ చెప్పింది.
మరింత IPL 2026: సీఎస్‌కే అభిమానులకు షాక్.. తొలి రెండు వారాలు ధోనీ దూరం!RCB Name Change: అమ్ముడుపోయిన ఆర్సీబీ.. టీమ్ పేరు మారుతుందా..?
RCB Name Change: 2026 ఐపీఎల్‌కు కేవలం కొని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఆర్‌సీబీ ఇంకా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు అమ్ముడయ్యాయి.
మరింత RCB Name Change: అమ్ముడుపోయిన ఆర్సీబీ.. టీమ్ పేరు మారుతుందా..?IPL Records: 18 ఏళ్లుగా చెక్కుచెదరని 5 IPL రికార్డులు ఇవే!
IPL Records: ఐపీఎల్ 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో 2008 తొలి సీజన్‌లో నమోదైన 5 అద్భుత రికార్డులు ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయి. మెక్కల్లమ్ 158 పరుగులు, సచిన్ 4 క్యాచ్‌లు, తన్వీర్ 6 వికెట్లు వంటి రికార్డులు ఐపీఎల్ చరిత్రలో చెక్కుచెదరని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.
మరింత IPL Records: 18 ఏళ్లుగా చెక్కుచెదరని 5 IPL రికార్డులు ఇవే!