కాన్పూర్ టెస్టులోనూ భారత్ ఘన విజయం సాధించింది. దీంతో బంగ్లాపై రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. 95 పరుగుల లక్ష్యంతో…
మరింత IND vs BAN : కాన్పూర్ టెస్టులో భారత్ ఘన విజయం… సిరీస్ కైవసంCategory: Slider
Telangana DSC : డీఎస్సీ ఫలితాల్లో తండ్రికొడుకులకు ర్యాంకులు
తెలంగాణలో నిన్న వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో తండ్రికొడుకులు సత్తా చాటారు. నారాయణపేట జిల్లా రాకొండకు చెందిన గోపాల్, అతని కుమారుడు భానుప్రకాశ్ ర్యాంకులు సాధించారు
మరింత Telangana DSC : డీఎస్సీ ఫలితాల్లో తండ్రికొడుకులకు ర్యాంకులుLIfe Stories Movie: చిన్న సినిమాగా వచ్చి.. రెండువారాలుగా థియేటర్లలో సందడి చేస్తున్న లైఫ్ స్టోరీస్!
LIfe Stories Movie: ఉజ్వల్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన మెమరబుల్ సినిమా లైఫ్ స్టోరీస్.
మరింత LIfe Stories Movie: చిన్న సినిమాగా వచ్చి.. రెండువారాలుగా థియేటర్లలో సందడి చేస్తున్న లైఫ్ స్టోరీస్!IND vs BAN Test: టీమిండియా రికార్డుల మోత! టెస్ట్ క్రికెట్లో సరికొత్త ప్రభంజనం!!
IND vs BAN Test: టీమిండియా టెస్ట్ క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది
మరింత IND vs BAN Test: టీమిండియా రికార్డుల మోత! టెస్ట్ క్రికెట్లో సరికొత్త ప్రభంజనం!!Kohli Record: విరాట్ కోహ్లీ విశ్వ రికార్డ్.. సచిన్ రికార్డ్ బద్దలు!
Kohli Record: బాంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు .
మరింత Kohli Record: విరాట్ కోహ్లీ విశ్వ రికార్డ్.. సచిన్ రికార్డ్ బద్దలు!Govinda Injured: బాలీవుడ్ నటుడు గోవిందాకు బులెట్ దెబ్బ
Govinda Injured: బాలీవుడ్ నటుడు గోవిందాకు బులెట్ దెబ్బ
మరింత Govinda Injured: బాలీవుడ్ నటుడు గోవిందాకు బులెట్ దెబ్బNew Liquor Policy: ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ నోటిఫికేషన్ వచ్చేసింది!
New Liquor Policy: ఆంధ్రప్రదేశ్ లో నూతన లిక్కర్ పాలసీకి నోటిఫికేషన్ విడుదల చేశారు .
మరింత New Liquor Policy: ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ నోటిఫికేషన్ వచ్చేసింది!Rajanikanth: రజనీకాంత్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక!
Rajanikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు . చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు
మరింత Rajanikanth: రజనీకాంత్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక!Adilabad: ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురి మృతి!
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు .
మరింత Adilabad: ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురి మృతి!Jammu Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభమైన చివరి విడత పోలింగ్
Jammu Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో చివరి విడత అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయింది .
మరింత Jammu Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభమైన చివరి విడత పోలింగ్