Viral Video: ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ మార్చి 21న భారత్-పాక్ యుద్ధం వస్తుందని, ప్రజలు ఆహారం, మందులు సిద్ధం చేసుకోవాలని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జాతక చక్రం ఆధారంగా ఆమె చేసిన ఈ జోస్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వ్యూస్ కోసం ప్రజలను భయపెట్టడం సరికాదని విమర్శలు వస్తున్నాయి.
మరింత Viral Video: మార్చి 21న భారత్-పాక్ యుద్ధం? సోషల్ మీడియా జోస్యంపై నెటిజన్ల ఫైర్!Category: Slider
Telangana: తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులకు అలెర్ట్.. కొత్త ఫీజులు ఖరారు.. ఏ కాలేజీలో ఎంతంటే?
Telangana: తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులకు అలెర్ట్.. కొత్త ఫీజులు ఖరారు.. ఏ కాలేజీలో ఎంతంటే?
మరింత Telangana: తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులకు అలెర్ట్.. కొత్త ఫీజులు ఖరారు.. ఏ కాలేజీలో ఎంతంటే?Bomb Threat: హైదరాబాద్ వాతావరణ కేంద్రానికి బాంబు బెదిరింపు.. భయాందోళనలో ఉద్యోగులు
Bomb Threat: హైదరాబాద్ వాతావరణ కేంద్రానికి బాంబు బెదిరింపు.. భయాందోళనలో ఉద్యోగులు
మరింత Bomb Threat: హైదరాబాద్ వాతావరణ కేంద్రానికి బాంబు బెదిరింపు.. భయాందోళనలో ఉద్యోగులుPawan Kalyan: అప్పుల నుంచి అభివృద్ధి వైపు.. అసెంబ్లీలో గర్జించిన పవన్ కళ్యాణ్!
Pawan Kalyan: అప్పుల నుంచి అభివృద్ధి వైపు.. అసెంబ్లీలో గర్జించిన పవన్ కళ్యాణ్!
మరింత Pawan Kalyan: అప్పుల నుంచి అభివృద్ధి వైపు.. అసెంబ్లీలో గర్జించిన పవన్ కళ్యాణ్!Pawan Kalyan: వైసీపీ వాళ్లు 11 మంది ఉన్నా.. 1100 మంది ఉన్నట్టు మాట్లాడతారు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత ప్రభుత్వం చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పులను విమర్శిస్తూ, కూటమి హయాంలో వృద్ధి రేటు 11.75 శాతానికి పెరిగిందని తెలిపారు. 16 వేల టీచర్ పోస్టుల భర్తీ, నీటి ప్రాజెక్టుల పూర్తి మరియు 15 ఏళ్ల సుస్థిర పాలన ద్వారా ఏపీని అభివృద్ధి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరింత Pawan Kalyan: వైసీపీ వాళ్లు 11 మంది ఉన్నా.. 1100 మంది ఉన్నట్టు మాట్లాడతారుGold Price Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు.. ఈరోజు రేట్లు ఇవే!
Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు.. ఈరోజు రేట్లు ఇవే!
మరింత Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు.. ఈరోజు రేట్లు ఇవే!Weight Loss Tips: జిమ్‌కు వెళ్తున్నా బరువు తగ్గడం లేదా? అయితే మీరు ఈ 4 ప్రమాదకరమైన తప్పులు చేస్తున్నట్టే!
Weight Loss Tips: జిమ్‌లో చేరిన కొత్తలో ప్రతిరోజూ బరువు చూసుకోవడం, ప్రతికూల ఆలోచనలు కలిగి ఉండటం, మధ్యలోనే వ్యాయామం ఆపేయడం మరియు నిద్ర సరిగ్గా లేకపోవడం వంటివి బరువు తగ్గకుండా అడ్డుకుంటాయి. ఈ 4 తప్పులను సరిదిద్దుకుంటేనే ఆరోగ్యకరమైన మార్పు సాధ్యమవుతుంది.
మరింత Weight Loss Tips: జిమ్‌కు వెళ్తున్నా బరువు తగ్గడం లేదా? అయితే మీరు ఈ 4 ప్రమాదకరమైన తప్పులు చేస్తున్నట్టే!Vijay – Trisha: ఎవరితో నాకేంటి.. త్రిషతో విజయ్.. వైరల్ అవుతున్న వీడియోలు!
Vijay – Trisha: తమిళ నటుడు విజయ్ మరియు నటి త్రిష చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకకు కలిసి హాజరయ్యారు. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు వెళ్లినట్లు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే, ఈ జంట ఒకే కారులో వచ్చి కనిపించడం వైరల్ అవుతోంది. వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై వస్తున్న ఊహాగానాలకు ఈ తాజా పరిణామం మరింత ఆజ్యం పోసింది.
మరింత Vijay – Trisha: ఎవరితో నాకేంటి.. త్రిషతో విజయ్.. వైరల్ అవుతున్న వీడియోలు!Bellamkonda Sai Sreenivas: లాయర్ కూతురితో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి..?
Bellamkonda Sai Sreenivas: టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో కావ్య రెడ్డి అనే యువతిని వివాహం చేసుకోబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డి తండ్రి లాయర్ కాగా, తాత జడ్జిగా పనిచేశారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. త్వరలోనే వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన అధికారిక తేదీ వెలువడనుంది.
మరింత Bellamkonda Sai Sreenivas: లాయర్ కూతురితో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి..?Water Cut: తెలంగాణాలో 36 గంటలు నీళ్లు బంద్.. మీ ఏరియా ఉందో లేదో తెలుసుకోండి..!
Water Cut: హైదరాబాద్‌లోని మణికొండ, కోకాపేట్, నార్సింగి వంటి ప్రాంతాల్లో శనివారం ఉదయం 8 నుండి ఆదివారం రాత్రి 8 గంటల వరకు 36 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. మంజీరా పైప్‌లైన్ మరమ్మతుల వల్ల షేక్‌పేట్ రిజర్వాయర్ పరిధిలో ఈ అంతరాయం కలగనుంది. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు కోరారు.
మరింత Water Cut: తెలంగాణాలో 36 గంటలు నీళ్లు బంద్.. మీ ఏరియా ఉందో లేదో తెలుసుకోండి..!