Mitchell Starc

Mitchell Starc: టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్

Mitchell Starc: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన, సంచలనాత్మక రికార్డును నెలకొల్పాడు. అతను కేవలం 15 బంతుల్లోనే 5 వికెట్లు తీసి, అత్యంత తక్కువ బంతుల్లో ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

మరింత Mitchell Starc: టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్
Vishwambhara

Vishwambhara: ఫాంటసీ అడ్వెంచర్‌లో మరో సంచలనం కానున్న మెగాస్టార్ విశ్వంభర!

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా ఫాంటసీ జానర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది.

మరింత Vishwambhara: ఫాంటసీ అడ్వెంచర్‌లో మరో సంచలనం కానున్న మెగాస్టార్ విశ్వంభర!
GNT Ananthavarampadu

GNT Ananthavarampadu: గత ఐదేళ్లు గ్రామీణాభివృద్ధి మంత్రి ఎవరో తెలుసా?

GNT Ananthavarampadu: గత ఐదేళ్లు గ్రామీణాభివృద్ధి మంత్రి ఎవరో తెలుసా?

మరింత GNT Ananthavarampadu: గత ఐదేళ్లు గ్రామీణాభివృద్ధి మంత్రి ఎవరో తెలుసా?
AP News

AP News: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ : తోతాపురి మామిడికి రూ. 260 కోట్లు విడుదల

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి మరో కీలక అడుగు వేసింది.

మరింత AP News: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ : తోతాపురి మామిడికి రూ. 260 కోట్లు విడుదల
Road Accident

Road Accident: ORRపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ !

Road Accident: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై శుక్రవారంతెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

మరింత Road Accident: ORRపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ !
Trump

Trump: ట్రంప్‌కు దీర్ఘకాలిక సిరల వ్యాధి: వైట్‌హౌస్ ప్రకటన

Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న చర్చకు తెరపడింది. ఆయన దీర్ఘకాలిక సిరల వ్యాధి (Chronic Venous Insufficiency) తో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.

మరింత Trump: ట్రంప్‌కు దీర్ఘకాలిక సిరల వ్యాధి: వైట్‌హౌస్ ప్రకటన
Rishabh Pant

Rishabh Pant: గాయపడిన రిషబ్ పంత్ 4వ టెస్ట్‌లో ఆడతాడా?

Rishabh Pant: లార్డ్స్ టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు రిషబ్ పంత్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైనప్పటికీ, అతను 4వ టెస్టు మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చెట్ స్పష్టం చేశారు.

మరింత Rishabh Pant: గాయపడిన రిషబ్ పంత్ 4వ టెస్ట్‌లో ఆడతాడా?
Revanth Reddy

CM Revanth Reddy: నాగర్‌కర్నూల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నాగర్‌కర్నూల్‌ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కొల్లాపూర్ మండలం జటప్రోలు గ్రామంలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

మరింత CM Revanth Reddy: నాగర్‌కర్నూల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
WG Ramannapalem

WG Ramannapalem: మోకాళ్ల లోతు కష్టం.. ఒక్క రోడ్డుతో పరిష్కారం..

WG Ramannapalem: మోకాళ్ల లోతు కష్టం.. ఒక్క రోడ్డుతో పరిష్కారం..

మరింత WG Ramannapalem: మోకాళ్ల లోతు కష్టం.. ఒక్క రోడ్డుతో పరిష్కారం..
Mohammed Shami

Mohammed Shami: మహ్మద్ షమీ భార్యపై హత్యాయత్నం కేసు

Mohammed Shami: మిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్, ఆమె కూతురు అర్షి జహాన్ పై హత్యాయత్నం కేసు నమోదైంది.

మరింత Mohammed Shami: మహ్మద్ షమీ భార్యపై హత్యాయత్నం కేసు