Mitchell Starc: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన, సంచలనాత్మక రికార్డును నెలకొల్పాడు. అతను కేవలం 15 బంతుల్లోనే 5 వికెట్లు తీసి, అత్యంత తక్కువ బంతుల్లో ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
మరింత Mitchell Starc: టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్