Ibhomma Challenge: సినీ ఇండస్ట్రీని ఊరిస్తున్న తెలంగాణ పోలీస్ ప్రకటన
మరింత Ibhomma Challenge: సినీ ఇండస్ట్రీని ఊరిస్తున్న తెలంగాణ పోలీస్ ప్రకటనCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVEChandrababu: విజయనగరంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu: రేపు విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నిర్వహించనున్నారు. ఆయన గజపతినగరంలోని దత్తి ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ నుండి నేరుగా విశాఖపట్నానికి చేరవుతారు. మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి కీలక…
మరింత Chandrababu: విజయనగరంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటనChandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్
Chandrababu: ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు సన్నాహక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యం అని స్పష్టంగా తెలిపారు. గతంలో అమల్లో ఉన్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు…
మరింత Chandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్Delhi: సీఎం చంద్రబాబు – అమిత్ షా భేటీ
Delhi: ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి అంశాలను ముందుకు తెచ్చి, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ప్రగతిపై…
మరింత Delhi: సీఎం చంద్రబాబు – అమిత్ షా భేటీChennai: ఎన్నూర్ థర్మల్ పవర్ స్టేషన్‌లో విషాదం
Chennai: చెన్నై సమీపంలోని ఎన్నూర్ పవర్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. థర్మల్ పవర్ స్టేషన్‌లో నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో కట్టడం ఒక్కసారిగా కూలిపోవడంతో అనేకమంది కూలీలు పైభాగం నుంచి కిందపడిపోయారు. ఈ ఘటనలో తొమ్మిది మంది కూలీలు అక్కడికక్కడే…
మరింత Chennai: ఎన్నూర్ థర్మల్ పవర్ స్టేషన్‌లో విషాదంDelhi: 54 ప్రైవేట్ యూనివర్సిటీలకు నోటీసులు
Delhi: దేశవ్యాప్తంగా నిబంధనలు పాటించని ప్రైవేట్ యూనివర్సిటీలపై యూజీసీ (University Grants Commission) గట్టిగా చర్యలు ప్రారంభించింది. విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవసరమైన కీలక సమాచారాన్ని తమ వెబ్‌సైట్లలో బహిర్గతం చేయకపోవడంతో 54 ప్రైవేట్ యూనివర్సిటీలకు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ…
మరింత Delhi: 54 ప్రైవేట్ యూనివర్సిటీలకు నోటీసులుChandrababu: ఏపీలో ప్రతి 50KMకి ఓ పోర్టు ఆలోచన చేస్తున్నాం
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి దిశగా మరోసారి తన దూరదృష్టిని స్పష్టం చేశారు.
మరింత Chandrababu: ఏపీలో ప్రతి 50KMకి ఓ పోర్టు ఆలోచన చేస్తున్నాంTVK Vijay: నా కార్యకర్తల జోలికి వెళ్ళకండి.. త్వరలో నిజాలు బయటకు వస్తాయి
TVK Vijay: తమిళనాడులోని కరూర్‌లో టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు దళపతి విజయ్ ప్రచార సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది.
మరింత TVK Vijay: నా కార్యకర్తల జోలికి వెళ్ళకండి.. త్వరలో నిజాలు బయటకు వస్తాయిParthasarathi: గౌడలకు 10 శాతం రిజర్వేషన్లు
Parthasarathi: రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలను తీవ్రంగా వంచించిందని ఆయన…
మరింత Parthasarathi: గౌడలకు 10 శాతం రిజర్వేషన్లు