Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత్‌తో అమెరికాకు ఉండే అవసరం చాలా తక్కువగా ఉంటుందని, కానీ భారత్‌కు మాత్రం అమెరికాపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా అమెరికాను పెద్ద…
మరింత Trump: భారత్ కే మా అవసరం ఎక్కువCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Dk aruna: కవిత కామెంట్స్ లో కొత్తేమీ లేదు
Dk aruna: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి మేం చాలా కాలం క్రితమే ప్రజలకు చెప్పామని బీజేపీ ఎంపీ డీకే అరుణ గుర్తు చేశారు. కవిత కోపంతోనే కొంతమంది పేర్లు బయటపెడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కుటుంబంలోని విభేదాలను ప్రజలపై రుద్దడం సరికాదని…
మరింత Dk aruna: కవిత కామెంట్స్ లో కొత్తేమీ లేదుMLC Kavitha: ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్..?
MLC Kavitha: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
మరింత MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్..?Kavita: కాలేశ్వరం కుంగడానికి హరీష్ రావే కారణం
Kavita: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. ఈ స్కాంలో ముఖ్యపాత్ర హరీశ్ రావుదేనని ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లతో కలిసి ఈ పని చేశారని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, దీనిపై పూర్తి…
మరింత Kavita: కాలేశ్వరం కుంగడానికి హరీష్ రావే కారణంHyderabad: ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తెలంగాణలో బతుకమ్మ సంబరాలు
Hyderabad: తెలంగాణ సాంస్కృతిక పండుగ బతుకమ్మ ఈనెల 22వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభం కానుంది. పూలతో పూసే పండుగగా పేరు పొందిన బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా మంత్రి…
మరింత Hyderabad: ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తెలంగాణలో బతుకమ్మ సంబరాలుMLC Kavitha: కవిత సంచలన వ్యాఖ్యలు: కేసీఆర్ వెనుక కుట్ర జరుగుతోంది..!
MLC Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరింత MLC Kavitha: కవిత సంచలన వ్యాఖ్యలు: కేసీఆర్ వెనుక కుట్ర జరుగుతోంది..!Kaleshwaram Report: కేసీఆర్‌తో సహా వారందరిపై చర్యలు: కమిషన్ సిఫార్సు
Kaleshwaram Report: కేసీఆర్‌తో సహా వారందరిపై చర్యలు: కమిషన్ సిఫార్సు
మరింత Kaleshwaram Report: కేసీఆర్‌తో సహా వారందరిపై చర్యలు: కమిషన్ సిఫార్సుCm chandrababu: వైసీపీ ఒక ఫేక్ పార్టీ
Cm chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు, సంక్షేమంపై ముఖ్య వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, మన ప్రభుత్వంలో జీతాలు, పెన్షన్లు సకాలంలో అందిస్తున్నాం అని స్పష్టం చేశారు. సూపర్ సిక్స్‌లో భాగంగా కేవలం 15 నెలల్లోనే…
మరింత Cm chandrababu: వైసీపీ ఒక ఫేక్ పార్టీSatya Kumar: అనారోగ్య ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా
అనారోగ్య ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా
మరింత Satya Kumar: అనారోగ్య ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగాKuppam ki Babu Varam: ఇదొక చరిత్ర.. మాట నిలబెట్టుకున్న చంద్రన్న..!!
Kuppam ki Babu Varam: ఇదొక చరిత్ర.. మాట నిలబెట్టుకున్న చంద్రన్న..!!
మరింత Kuppam ki Babu Varam: ఇదొక చరిత్ర.. మాట నిలబెట్టుకున్న చంద్రన్న..!!