Health Tips

Health Tips: మీ మెదడుకు 2.3 ఏళ్ల వయసు తగ్గాలా? అయితే ఈ ‘రెసిస్టెన్స్’ వ్యాయామాలు మీ కోసమే!

Health Tips: 2026లో జరిగిన తాజా పరిశోధన ప్రకారం, బరువులు ఎత్తే వ్యాయామాలు చేసే వృద్ధుల మెదడు వయసు 2.3 ఏళ్లు తగ్గుతుందని తేలింది. రెసిస్టెన్స్ ట్రైనింగ్ వల్ల మెదడులో కణాల మధ్య సంబంధం పెరిగి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడతాయి. మతిమరుపు వంటి వృద్ధాప్య సమస్యల నుండి బయటపడటానికి వారానికి మూడు సార్లు ఇలాంటి వ్యాయామాలు చేయడం ఉత్తమం.

మరింత Health Tips: మీ మెదడుకు 2.3 ఏళ్ల వయసు తగ్గాలా? అయితే ఈ ‘రెసిస్టెన్స్’ వ్యాయామాలు మీ కోసమే!
Maha Shivaratri 2026

Maha Shivaratri 2026: శివరాత్రి రోజు వెనక.. నాలుగు కథలు..ఇవి మీకు అసలు తెలిసి ఉండవు..!

Maha Shivaratri 2026: మహాశివరాత్రి పండుగ శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. లింగోద్భవం, శివపార్వతుల కళ్యాణం, తాండవం మరియు కాలకూట విష ప్రాశనం అనే నాలుగు ప్రధాన కారణాల వల్ల ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. బోయవాడి కథ ద్వారా శివుడు స్వయంగా ఉపవాసం, జాగరణల విశిష్టతను పార్వతీదేవికి వివరించారు.

మరింత Maha Shivaratri 2026: శివరాత్రి రోజు వెనక.. నాలుగు కథలు..ఇవి మీకు అసలు తెలిసి ఉండవు..!
Maha Shivaratri 2026

Maha Shivaratri 2026: ఉపవాసం, జాగరణ నియమాలు ఏమిటి? ముక్కంటి అనుగ్రహం కోసం భక్తులు చేయాల్సినవి ఇవే!

Maha Shivaratri 2026: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మహాశివరాత్రి పర్వదినం రానే వచ్చింది.

మరింత Maha Shivaratri 2026: ఉపవాసం, జాగరణ నియమాలు ఏమిటి? ముక్కంటి అనుగ్రహం కోసం భక్తులు చేయాల్సినవి ఇవే!
Life Style

Life Style: రాగి జావా తాగితే ఎన్నో ప్రజాయాణాలు.. తెలిస్తే ప్రతి రోజు తాగుతారు..!

Life Style: వేసవిలో అలసటను తగ్గించి రోజంతా ఉత్సాహంగా ఉంచే ‘రాగి జావ’ అద్భుత ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ చేయడానికి మన పూర్వీకుల పద్ధతిలో రాగి జావను ఎలా తయారు చేసుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.

మరింత Life Style: రాగి జావా తాగితే ఎన్నో ప్రజాయాణాలు.. తెలిస్తే ప్రతి రోజు తాగుతారు..!

ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే ఏం చేయాలంటే?

సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ ఇల్లు ప్రశాంతతకు నిలయంగా ఉండాలని, లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటారు.

మరింత ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే ఏం చేయాలంటే?

Horoscope Today: నేడు ఈ రాశులవారికి ఆరోగ్యం, సంపద, అదృష్టం కూడా..

Horoscope Today:ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఎవరికి అదృష్టం కలిసి వస్తుంది? ఎవరికి జాగ్రత్తలు అవసరమో ఇక్కడ తెలుసుకోండి.

మరింత Horoscope Today: నేడు ఈ రాశులవారికి ఆరోగ్యం, సంపద, అదృష్టం కూడా..

Relationship : రిలేషన్‌షిప్‌లో ఇది చాలా ముఖ్యం 

Relationship :  దంపతుల మధ్య బంధం దృఢంగా ఉండాలంటే కేవలం ప్రేమ ఉంటే సరిపోదు, ఆ బంధంలో పరస్పర గౌరవం, సమానత్వం ఉండాలని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరింత Relationship : రిలేషన్‌షిప్‌లో ఇది చాలా ముఖ్యం 

Salt : గర్భిణులు రోజుకెంత ఉప్పు తీసుకోవాలంటే..

గర్భధారణ సమయంలో ఉప్పు లేదా సోడియం వినియోగంపై వైద్య నిపుణులు అందిస్తున్న లోతైన విశ్లేషణను గమనిస్తే, ఇది కేవలం రుచికి సంబంధించిన విషయం మాత్రమే కాదని, తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలకు సంబంధించిన కీలక అంశమని అర్థమవుతుంది.

మరింత Salt : గర్భిణులు రోజుకెంత ఉప్పు తీసుకోవాలంటే..
Horoscope Today

Horoscope Today: ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!

Horoscope Today: ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!

మరింత Horoscope Today: ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!
Ajwain Benefits

Ajwain Benefits: జీర్ణక్రియకు మరియు బరువు తగ్గడానికి అజ్వైన్.. టాప్ 5 ప్రయోజనాలు ఇవే!

Ajwain Benefits: జీర్ణక్రియకు మరియు బరువు తగ్గడానికి అజ్వైన్.. టాప్ 5 ప్రయోజనాలు ఇవే!

మరింత Ajwain Benefits: జీర్ణక్రియకు మరియు బరువు తగ్గడానికి అజ్వైన్.. టాప్ 5 ప్రయోజనాలు ఇవే!