Hanumantha Vahana Seva

Hanumantha Vahana Seva: హనుమంత వాహనంపై శ్రీవారి అనుగ్రహం . . పరవశించిన భక్తకోటి ! 

Hanumantha Vahana Seva: శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల్లో ఈరోజు ఉదయం హనుమంతుని వాహన సేవ నిర్వహించారు .

మరింత Hanumantha Vahana Seva: హనుమంత వాహనంపై శ్రీవారి అనుగ్రహం . . పరవశించిన భక్తకోటి ! 
Garuda Vahana Seva

Garuda Vahana Seva: ఘనంగా గోవిందుని గరుడ వాహన సేవ.. పులకరించిపోయిన లక్షలాది భక్తులు!

Garuda Vahana Seva: ఆపదమొక్కుల వాడి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి . మంగళవారం గరుడ వాహన సేవలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు

మరింత Garuda Vahana Seva: ఘనంగా గోవిందుని గరుడ వాహన సేవ.. పులకరించిపోయిన లక్షలాది భక్తులు!

car purchasing tips: పండక్కి కారు కొంటుంన్నారా? ఈ విషయాలను చెక్ చేయకపోతే బుక్ అయిపోతారు!!

car purchasing tips: ఈ దసరాకి కారు కొందామని అనుకుంటున్నారా? అయితే, కారు కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

మరింత car purchasing tips: పండక్కి కారు కొంటుంన్నారా? ఈ విషయాలను చెక్ చేయకపోతే బుక్ అయిపోతారు!!

TTD EO: శ్రీ‌వారి గ‌రుడ‌సేవ‌కు విస్తృతమైన ఏర్పాట్లు

TTD EO:  తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆదివారం సాయంత్రం ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి ఈవో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

మరింత TTD EO: శ్రీ‌వారి గ‌రుడ‌సేవ‌కు విస్తృతమైన ఏర్పాట్లు
Srivari Brahmotsavam 2024

Srivari Brahmotsavam 2024: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచే.. మొదటిరోజు ఇలా.. 

Srivari Brahmotsavam 2024: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి . రాత్రి 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు పెద్ద శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో దర్శనమిస్తారు. 

మరింత Srivari Brahmotsavam 2024: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచే.. మొదటిరోజు ఇలా.. 
dassehra 2024

Dussehra 2024: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై గురువారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. 

Dussehra 2024: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగం మొదటిరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శమిచ్చారు .

మరింత Dussehra 2024: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై గురువారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. 
Srivari Brahmotsavam 2024

Srivari Brahmotsavam 2024: అఖిలాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. ఈరోజే అంకురార్పణ!

Srivari Brahmotsavam 2024: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి .

మరింత Srivari Brahmotsavam 2024: అఖిలాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. ఈరోజే అంకురార్పణ!
Mrs India 2024

Mrs India 2024: గ్లామన్ మిసెస్ ఇండియా 2024 గా హీరోయిన్ హేమలత రెడ్డి 

Mrs India 2024: మిసెస్ ఇండియా 2024 పోటీల్లో తెలంగాణా హీరోయిన్ హేమలతా రెడ్డి అవార్డు గెలుచుకున్నారు.

మరింత Mrs India 2024: గ్లామన్ మిసెస్ ఇండియా 2024 గా హీరోయిన్ హేమలత రెడ్డి 
Nexon EV

Nexon EV: పెద్ద బ్యాటరీ ప్యాక్ తో నెక్సాన్ ఈవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే బెజవాడ వెళ్లిపోవచ్చు!

టాటా మోటార్స్ భారతదేశంలో ఒక పెద్ద 45kWh బ్యాటరీ ప్యాక్‌తో Nexon EVని విడుదల చేసింది.

మరింత Nexon EV: పెద్ద బ్యాటరీ ప్యాక్ తో నెక్సాన్ ఈవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే బెజవాడ వెళ్లిపోవచ్చు!
mg commet

ఎలక్ట్రిక్ కారు కొనాలని ఉందా? మీకోసం ఎంజీ మోటార్స్ నుంచి గుడ్ న్యూస్!

ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నవారి కోసం ఎంజీ మోటార్స్ కొత్త పథకం తీసుకువచ్చింది . ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ (BAAS) పేరుతొ తెచ్చిన ఈ పథకం ద్వారా కారు ధర తగ్గుతుంది . కానీ , బ్యాటరీ ఛార్జింగ్ కోసం డబ్బులు చెల్లించాల్సి వస్తుంది .

మరింత ఎలక్ట్రిక్ కారు కొనాలని ఉందా? మీకోసం ఎంజీ మోటార్స్ నుంచి గుడ్ న్యూస్!