MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVECategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Weekly Horoscope: ఈ వారం రాశిఫలాలు: మేషం నుండి మీనం వరకు మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
Weekly Horoscope: సెప్టెంబర్ 21 నుండి 27, 2025 వరకు రాశిచక్రంలోని 12 రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం.
మరింత Weekly Horoscope: ఈ వారం రాశిఫలాలు: మేషం నుండి మీనం వరకు మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?Sridhar Babu: హెచ్-1బీ వీసా రుసుము పెంపుపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్
Sridhar Babu: హెచ్-1బీ వీసా రుసుము పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులపై తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వుల వల్ల భారతీయ టెక్ కంపెనీలకు గణనీయమైన నష్టం…
మరింత Sridhar Babu: హెచ్-1బీ వీసా రుసుము పెంపుపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్KCR: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు
KCR: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు
మరింత KCR: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలుManipur: మణిపూర్‌లో మళ్లీ హింసా ఘటన – అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై దాడి
Manipur: మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. విష్ణుపూర్ ప్రాంతంలో అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గత ఏడాదిన్నరగా మైతేయి–కుకీ తెగల మధ్య కొనసాగుతున్న ఘర్షణలతో…
మరింత Manipur: మణిపూర్‌లో మళ్లీ హింసా ఘటన – అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై దాడిMohanlal: మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
Mohanlal: 2023 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు లభించింది. ఈ నెల 23న అవార్డు ప్రదాన కార్యక్రమం జరుగనుంది. ఇప్పటివరకు 360కి పైగా చిత్రాలలో నటించిన మోహన్‌లాల్, భారత సినీ పరిశ్రమలో అత్యంత గౌరవనీయులైన నటులలో…
మరింత Mohanlal: మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుKurnool: ఉల్లి రైతులకు 50 వేలు.. ప్రభుత్వం గుడ్ న్యూస్
Kurnool: కర్నూలు జిల్లా ఉల్లి రైతులకు అండగా నిలుస్తున్నామని టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. ఉల్లి ధరలు పతనంతో నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.50,000 ఆర్థిక సాయం అందజేయాలని చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన మంగళగిరిలో…
మరింత Kurnool: ఉల్లి రైతులకు 50 వేలు.. ప్రభుత్వం గుడ్ న్యూస్Head master: మందు తాగి స్కూల్ కి వచ్చిన హెడ్ మాస్టర్
Head master: విజయనగరం జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు చేసిన చేష్టలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఆయన, తాను పనిచేసే పాఠశాల ఆవరణలోనే మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించి వివాదానికి దారి తీశారు. వివరాల్లోకి వెళ్తే… మెంటాడ మండలం కుంటినవలస…
మరింత Head master: మందు తాగి స్కూల్ కి వచ్చిన హెడ్ మాస్టర్Katrina Kaif-Vicky Kaushal: తల్లితండ్రులు కాబోతున్న కత్రినా కైఫ్, విక్కీ కౌశల్?
Katrina Kaif-Vicky Kaushal: బాలీవుడ్ ప్రముఖ నటీనటులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
మరింత Katrina Kaif-Vicky Kaushal: తల్లితండ్రులు కాబోతున్న కత్రినా కైఫ్, విక్కీ కౌశల్?Telangana: తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలకు రంగం సిద్ధం.. ఇదే షెడ్యూల్!
Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ ఉత్సవాలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది.
మరింత Telangana: తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలకు రంగం సిద్ధం.. ఇదే షెడ్యూల్!