Revanth Reddy: హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు 2026 డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళనపై ఈ నెల 13న డీపీఆర్ ప్రజెంట్ చేస్తామని, నదుల బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. గాంధీ విగ్రహంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.
మరింత Revanth Reddy: గాంధీ విగ్రహానికి రూ. 500 కోట్లు కాదు.. రూ.70 కోట్లు మాత్రమే..!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Revanth Reddy: మూసీ ప్రక్షాళన చేయాలా వద్దా..? చెప్పండి..!
Revanth Reddy: ప్రజాభవన్‌లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మహిళా జర్నలిస్టులను సత్కరించారు. 2026 డిసెంబర్ నాటికి హైదరాబాద్‌లో 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామని, మూసీ ప్రక్షాళన విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. మహిళా ఉత్పత్తుల అంతర్జాతీయ విక్రయాల కోసం అమెజాన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు.
మరింత Revanth Reddy: మూసీ ప్రక్షాళన చేయాలా వద్దా..? చెప్పండి..!Egg Price: యుద్ధం వల్ల.. తగ్గిన గుడ్డు ధరలు..!
Egg Price: ఇరాన్ యుద్ధ పరిస్థితుల వల్ల గల్ఫ్ దేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. దీని ప్రభావంతో విజయవాడ మార్కెట్‌లో గుడ్డు ధర రూ. 5.45 నుండి రూ. 4.30కు పడిపోయింది. ఎగుమతులు పునరుద్ధరించకపోతే పౌల్ట్రీ రంగం మరిన్ని కష్టాల్లో పడే అవకాశం ఉంది.
మరింత Egg Price: యుద్ధం వల్ల.. తగ్గిన గుడ్డు ధరలు..!Sunil Gavaskar: టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే.. అభిషేక్ శర్మను తప్పించాల్సిందే..!
Sunil Gavaskar: టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధమవుతుండగా, అభిషేక్ శర్మను తప్పించాలని సునీల్ గవాస్కర్ సూచించారు. ఆయన స్థానంలో రింకూ సింగ్‌ను, అలాగే బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవాలని కోరారు. అభిషేక్ వరుస వైఫల్యాలే ఇందుకు ప్రధాన కారణం.
మరింత Sunil Gavaskar: టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే.. అభిషేక్ శర్మను తప్పించాల్సిందే..!Crime News: కామారెడ్డిలో కన్నతండ్రి కిరాతకం.. ముగ్గురు కుమార్తెలను చెరువులో పడేసి హత్య..!
Crime News: అప్పుల బాధ తట్టుకోలేక కామారెడ్డిలో ఇస్మాయిల్ అనే వ్యక్తి తన ముగ్గురు కుమార్తెలను పెద్దచెరువులో పడేసి హత్య చేశాడు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఒక చిన్నారి మృతదేహం లభించగా, మిగిలిన వారి కోసం గాలింపు జరుగుతోంది.
మరింత Crime News: కామారెడ్డిలో కన్నతండ్రి కిరాతకం.. ముగ్గురు కుమార్తెలను చెరువులో పడేసి హత్య..!Revanth Reddy: హైదరాబాద్ చెరువులకు పునర్జీవం.. నేడు బమ్ రుఖ్ నుద్దౌలా చెరువును ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
Revanth Reddy: హైడ్రా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని చెరువుల పునరుద్ధరణ వేగంగా సాగుతోంది. బతుకమ్మ కుంట తర్వాత, నేడు బమ్ రుఖ్ నుద్దౌలా చెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రేపటి నుంచి కూకట్‌పల్లి నల్లచెరువు కూడా అందుబాటులోకి రానుంది. నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా హైడ్రా పనులు చేస్తోంది.
మరింత Revanth Reddy: హైదరాబాద్ చెరువులకు పునర్జీవం.. నేడు బమ్ రుఖ్ నుద్దౌలా చెరువును ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!Revanth Reddy: తెలంగాణలో హింసకు తావులేదు.. మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
Revanth Reddy: తెలంగాణలో హింసకు తావులేదు.. మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
మరింత Revanth Reddy: తెలంగాణలో హింసకు తావులేదు.. మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపుGas Cylinder Price Hike: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
Gas Cylinder Price Hike: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
మరింత Gas Cylinder Price Hike: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలుCurd Facepack: పెరుగుతో మెరిసే జుట్టు మీ సొంతం.. ఇంట్లోనే ఇలా హెయిర్ ప్యాక్ ట్రై చేయండి!
Curd Facepack: పెరుగుతో మెరిసే జుట్టు మీ సొంతం.. ఇంట్లోనే ఇలా హెయిర్ ప్యాక్ ట్రై చేయండి!
మరింత Curd Facepack: పెరుగుతో మెరిసే జుట్టు మీ సొంతం.. ఇంట్లోనే ఇలా హెయిర్ ప్యాక్ ట్రై చేయండి!AP Rajya Sabha: పెద్దల సభకు చింతకాయల విజయ్?
AP Rajya Sabha: పెద్దల సభకు చింతకాయల విజయ్?
మరింత AP Rajya Sabha: పెద్దల సభకు చింతకాయల విజయ్?