Droupadi Murmu: భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వార్షిక శీతాకాల విడిది కోసం బుధవారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
మరింత Droupadi Murmu: నేటి నుంచి హైదరాబాద్‌లో రాష్ట్రపతి ముర్ము శీతాకాల విడిది!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
APSRTC: ఇకపై వాట్సాప్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ టికెట్ రిజర్వేషన్
APSRTC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
మరింత APSRTC: ఇకపై వాట్సాప్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ టికెట్ రిజర్వేషన్NTR Raju: ఎన్టీఆర్ వీరాభిమాని ఎన్టీఆర్ రాజు కన్నుమూత!
NTR Raju: మహోన్నత అభిమానానికి మారుపేరు ఎన్టీఆర్ వీరాభిమాని ఎన్టీఆర్ రాజు కన్నుమూత
మరింత NTR Raju: ఎన్టీఆర్ వీరాభిమాని ఎన్టీఆర్ రాజు కన్నుమూత!Amaravati: ఏపీ సచివాలయంలో నేడు కలెక్టర్ల సదస్సు
Amaravati: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభం కానుంది.
మరింత Amaravati: ఏపీ సచివాలయంలో నేడు కలెక్టర్ల సదస్సుiBomma Ravi: ఐబొమ్మ ఇమ్మడి రవికి మరోసారి పోలీస్ కస్టడీ
iBomma Ravi: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవి
మరింత iBomma Ravi: ఐబొమ్మ ఇమ్మడి రవికి మరోసారి పోలీస్ కస్టడీTelangana: తెలంగాణలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం!
Telangana: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత, అదే చివరి దశ పోలింగ్ ప్రారంభమైంది
మరింత Telangana: తెలంగాణలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం!Horoscope: ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? 12 రాశుల ఫలాలు ఇవే!
Horoscope: ఈ రోజు చాలా రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా ఉంది.
మరింత Horoscope: ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? 12 రాశుల ఫలాలు ఇవే!CM Chandrababu: కానిస్టేబుల్ నియామకాలు: యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం – సీఎం చంద్రబాబు
CM Chandrababu: యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుందని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
మరింత CM Chandrababu: కానిస్టేబుల్ నియామకాలు: యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం – సీఎం చంద్రబాబుCm chandrababu: పోలీస్ నియామకాలపై 31 కేసులు వేశారు
Cm chandrababu: పోలీస్ నియామకాల ప్రక్రియను అడ్డుకునేందుకు తమ ప్రభుత్వంపై మొత్తం 31 కేసులు వేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అనేక అడ్డంకులు, న్యాయపరమైన చిక్కులు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి ఉద్యోగాలు ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా…
మరింత Cm chandrababu: పోలీస్ నియామకాలపై 31 కేసులు వేశారుKTR: ఎమ్మెల్యేలు అధికార మదంతో వ్యవహరిస్తున్నారు
KTR: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికారం మత్తులో, పెత్తందారీ ధోరణితో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ నేతల సొంత ఆస్తి…
మరింత KTR: ఎమ్మెల్యేలు అధికార మదంతో వ్యవహరిస్తున్నారు