Balakrishna: హిందూపురంలో బాలయ్య సందడి.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మరింత Balakrishna: హిందూపురంలో బాలయ్య సందడి.. అభివృద్ధి పనులకు శంకుస్థాపనCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Vijayendra Prasad: మా పూర్వీకులు చేసిన ఘోరాలకు తలవంచి క్షమాపణ కోరుతున్నా!
Vijayendra Prasad: రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో రచయిత విజయేంద్ర ప్రసాద్ తన పూర్వీకులు చేసిన కుల వివక్ష అకృత్యాలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పారు. తన తండ్రిలో లేని కులపిచ్చి తన పూర్వీకుల్లో ఉండేదని, వారి ఘోరాలకు తాను కూడా సిగ్గుపడుతున్నానని కన్నీరు పెట్టుకున్నారు.
మరింత Vijayendra Prasad: మా పూర్వీకులు చేసిన ఘోరాలకు తలవంచి క్షమాపణ కోరుతున్నా!Weather Report: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. వచ్చే రెండు రోజుల్లో అకాల వర్షాలు!
Weather Report: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. వచ్చే రెండు రోజుల్లో అకాల వర్షాలు!
మరింత Weather Report: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. వచ్చే రెండు రోజుల్లో అకాల వర్షాలు!Prabhas: ఆగిపోయిన “బ్రహ్మరాక్షస”.. ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ రద్దు?
Prabhas: ప్రభాస్ మరియు ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రావలసిన ‘బ్రహ్మరాక్షస’ చిత్రం కాల్‌షీట్ల ఇబ్బందులు మరియు ఇతర కారణాల వల్ల రద్దు అయినట్లు సమాచారం. ఇప్పటికే టెస్ట్ షూట్ కూడా నిర్వహించినప్పటికీ, అంతిమంగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.
మరింత Prabhas: ఆగిపోయిన “బ్రహ్మరాక్షస”.. ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ రద్దు?Narsingi: నార్సింగిలో దారుణం.. బాలికపై ముగ్గురు రౌడీషీటర్ల అత్యాచారం
Narsingi: నార్సింగిలో దారుణం.. బాలికపై ముగ్గురు రౌడీషీటర్ల అత్యాచారం
మరింత Narsingi: నార్సింగిలో దారుణం.. బాలికపై ముగ్గురు రౌడీషీటర్ల అత్యాచారంGold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
మరింత Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!Bangladesh: బంగ్లాదేశ్ తో క్రికెట్ ఆడనున్న భారత్..? కొత్త ప్రభుత్వం కీలక అడుగు!
Bangladesh: బంగ్లాదేశ్‌లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించింది. క్రీడా మంత్రి అమీనుల్ హక్ భారత్‌తో దెబ్బతిన్న క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ 2026 బహిష్కరణతో తలెత్తిన విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
మరింత Bangladesh: బంగ్లాదేశ్ తో క్రికెట్ ఆడనున్న భారత్..? కొత్త ప్రభుత్వం కీలక అడుగు!Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 10 గంటల సమయం
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 10 గంటల సమయం
మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 10 గంటల సమయంKavitha: కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. సిద్దిపేట నుంచి పోటీ చేస్తా
Kavitha: కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. సిద్దిపేట నుంచి పోటీ చేస్తా
మరింత Kavitha: కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. సిద్దిపేట నుంచి పోటీ చేస్తాNarendra Modi: AI కంటెంట్‌కు ‘లేబుల్’ తప్పనిసరి.. ప్రపంచానికి భారత్ దిశానిర్దేశం చేయాలి..
Narendra Modi: ఏఐ కంటెంట్‌ను గుర్తించడానికి వాటర్‌మార్కింగ్ మరియు ప్రామాణికత లేబుల్స్ తప్పనిసరి అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఏఐ రంగంలో భారత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేయాలని, ముఖ్యంగా ఆన్‌లైన్ వేదికలపై పిల్లల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
మరింత Narendra Modi: AI కంటెంట్‌కు ‘లేబుల్’ తప్పనిసరి.. ప్రపంచానికి భారత్ దిశానిర్దేశం చేయాలి..