Malakpet

Malakpet: హైదరాబాద్‌ మలక్‌పేటలో కాల్పుల కలకలం.. సీపీఐ నాయకుడు మృతి

Malakpet: రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం నగరంలోని మలక్‌పేట, శాలివాహన నగర్‌లోని ఓ పార్కు వద్ద సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చందు నాయక్ (47) గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో దారుణంగా హత్య చేయబడ్డారు.

మరింత Malakpet: హైదరాబాద్‌ మలక్‌పేటలో కాల్పుల కలకలం.. సీపీఐ నాయకుడు మృతి
ACB Raids

ACB Raids: మాజీ E.N.C. మురళీధర్‌రావు నివాసాలపై ఏసీబీ సోదాలు

ACB Raids: తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్‌సీ (ఇంజినీర్-ఇన్-చీఫ్) మురళీధర్‌రావు ఇళ్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మెరుపు దాడులు నిర్వహించింది.

మరింత ACB Raids: మాజీ E.N.C. మురళీధర్‌రావు నివాసాలపై ఏసీబీ సోదాలు
Milk bath

Milk bath: పాలతో స్నానం చేయడం మంచిదేనా?

Milk bath: ఇటీవల అస్సాంలోని నల్బరి జిల్లాలో విడాకుల తర్వాత ఒక వ్యక్తి 40 లీటర్ల పాలతో స్నానం చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

మరింత Milk bath: పాలతో స్నానం చేయడం మంచిదేనా?
MAHAA BREAKING NEWS

MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.

మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
Mr. Reddy

Mr. Reddy: ‘మిస్టర్ రెడ్డి’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో, నిర్మాత టీఎన్ఆర్

Mr. Reddy: టీఎన్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద గోల్డ్ మ్యాన్ రాజా (టి. నరసింహా రెడ్డి-టీఎన్ఆర్) నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’.

మరింత Mr. Reddy: ‘మిస్టర్ రెడ్డి’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో, నిర్మాత టీఎన్ఆర్
Kingdom

Kingdom: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ నుంచి హార్ట్ టచింగ్ అప్డేట్!

Kingdom: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘కింగ్డమ్’ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.

మరింత Kingdom: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ నుంచి హార్ట్ టచింగ్ అప్డేట్!
Pulivendula YS Police

Pulivendula YS Police: జగన్‌ బంధువు కోసం రూ.10 కోట్ల ‘సెటిల్మెంట్’

Pulivendula YS Police: జగన్‌ బంధువు కోసం రూ.10 కోట్ల ‘సెటిల్మెంట్’

మరింత Pulivendula YS Police: జగన్‌ బంధువు కోసం రూ.10 కోట్ల ‘సెటిల్మెంట్’
IND vs ENG

IND vs ENG: భారత్ ఓటమికి వీరే కారణం!

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ (IND vs ENG)లో భారత్ దారుణమైన ఓటమిని చవిచూసింది.

మరింత IND vs ENG: భారత్ ఓటమికి వీరే కారణం!
Nithiin

Nithiin: తమ్ముడు మూవీ బిగ్ షాక్.. నితిన్ సంచలన నిర్ణయం

Nithiin: తమ్ముడు మూవీ ఇచ్చిన షాక్ తో హీరో నితిన్ నెక్స్ట్ ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారట. వాస్తవానికి ఈ ప్రాజెక్టులో నటించేందుకు నానీ నో చెప్పడంతో నితిన్ ఎంట్రీ ఇచ్చాడు.

మరింత Nithiin: తమ్ముడు మూవీ బిగ్ షాక్.. నితిన్ సంచలన నిర్ణయం
Fauja Singh

Fauja Singh: పరుగుల ప్రస్థానం ముగిసింది: 100 ఏళ్లకు రికార్డులు.. 114 ఏళ్ల వయసులో అనుకోని విషాదం..ఫౌజా సింగ్

Fauja Singh: పరుగు పందెపు ప్రపంచంలో, వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించిన దిగ్గజం, “టార్బన్డ్ టార్నాడో” గా సుపరిచితుడైన సర్దార్ ఫౌజా సింగ్ (114) రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది.

మరింత Fauja Singh: పరుగుల ప్రస్థానం ముగిసింది: 100 ఏళ్లకు రికార్డులు.. 114 ఏళ్ల వయసులో అనుకోని విషాదం..ఫౌజా సింగ్