Mahedi Hasan

Mahedi Hasan: హర్భజన్ సింగ్ 13 ఏళ్ల రికార్డు బద్దలు.. రికార్డు సృష్టించిన బంగ్లాదేశ్ ఆల్ రౌండర్!

Mahedi Hasan: భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 13 ఏళ్ల రికార్డును బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ మెహెది హసన్ బద్దలు కొట్టాడు.

మరింత Mahedi Hasan: హర్భజన్ సింగ్ 13 ఏళ్ల రికార్డు బద్దలు.. రికార్డు సృష్టించిన బంగ్లాదేశ్ ఆల్ రౌండర్!
Brian Lara

Brian Lara: ఐపీఎల్ వల్ల వెస్టిండీస్ క్రికెట్ నాశనం : బ్రియన్ లారా

Brian Lara: వెస్టిండీస్ క్రికెట్ పతనంపై బ్రియన్ లారా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐపీఎల్, ఇతర టీ20 లీగ్‌లు వెస్టిండీస్ క్రికెట్‌ను నాశనం చేస్తున్నాయని ఆయన పరోక్షంగా అభిప్రాయపడ్డారు.

మరింత Brian Lara: ఐపీఎల్ వల్ల వెస్టిండీస్ క్రికెట్ నాశనం : బ్రియన్ లారా
AR Rahman

AR Rahman: రామాయణం: జిమ్మర్ పై రెహ్మాన్ ప్రశంసల వర్షం!

AR Rahman: బాలీవుడ్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది రామాయణం సినిమా. దాదాపు రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

మరింత AR Rahman: రామాయణం: జిమ్మర్ పై రెహ్మాన్ ప్రశంసల వర్షం!
Ashok Gajapathi Raju

Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు: ఈ నెల 26న ప్రమాణ స్వీకారం

Ashok Gajapathi Raju: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు.

మరింత Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు: ఈ నెల 26న ప్రమాణ స్వీకారం
Sudha Kongara

Sudha Kongara: శివ కార్తికేయన్ పై సుధా కొంగర ఆసక్తికర కామెంట్స్!

Sudha Kongara: కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకురాలు సుధా కొంగరతో కలిసి పరాశక్తి చిత్రంలో నటిస్తున్నారు.

మరింత Sudha Kongara: శివ కార్తికేయన్ పై సుధా కొంగర ఆసక్తికర కామెంట్స్!
BC Reservation Ordinance:

BC Reservation Ordinance: బీసీ రిజ‌ర్వేష‌న్ ఆర్డినెన్స్‌పై గ‌వ‌ర్న‌ర్ డైల‌మా!

BC Reservation Ordinance: బీసీ రిజ‌ర్వేష‌న్ ఆర్డినెన్స్‌పై గ‌వ‌ర్న‌ర్ డైల‌మా!

మరింత BC Reservation Ordinance: బీసీ రిజ‌ర్వేష‌న్ ఆర్డినెన్స్‌పై గ‌వ‌ర్న‌ర్ డైల‌మా!
ED

ED: బెట్టింగ్‌ యాప్‌ కేసు.. గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు

ED: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కారణంగా చాలా కుటుంబాలు నష్టపోతున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోయి చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

మరింత ED: బెట్టింగ్‌ యాప్‌ కేసు.. గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు
TTD

TTD: టీటీడీ సంచలన నిర్ణయం: నలుగురు అన్యమత ఉద్యోగుల సస్పెన్షన్

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరింత TTD: టీటీడీ సంచలన నిర్ణయం: నలుగురు అన్యమత ఉద్యోగుల సస్పెన్షన్
Rk Roja

Rk Roja: మాజీ మంత్రి రోజా కన్నీళ్లు.. లైవ్‌లో బోరున ఏడ్చేశారు ఎందుకు అంటే.?

Rk Roja: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా (Roja) తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మరింత Rk Roja: మాజీ మంత్రి రోజా కన్నీళ్లు.. లైవ్‌లో బోరున ఏడ్చేశారు ఎందుకు అంటే.?