War 2 Vs Coolie

War 2 Vs Coolie: కూలీ vs వార్ 2: నార్త్ లో పైచేయి ఎవరిది?

War 2 Vs Coolie: ఈ ఆగస్ట్ 14న బాక్సాఫీస్ వేదికగా రెండు భారీ చిత్రాలు సమరం బిగించనున్నాయి. ఒకవైపు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ల వార్ 2, మరోవైపు రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్‌తో కూలీ.

మరింత War 2 Vs Coolie: కూలీ vs వార్ 2: నార్త్ లో పైచేయి ఎవరిది?
Sreeleela

Sreeleela: ఇంకెక్కడి లవ్.. మా అమ్మ నాతోనే ఉంటుంది : శ్రీలీల కీలక కామెంట్స్

Sreeleela: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా దూసుకుపోతుంది శ్రీలీల. తాజాగా ఆమె తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరింత Sreeleela: ఇంకెక్కడి లవ్.. మా అమ్మ నాతోనే ఉంటుంది : శ్రీలీల కీలక కామెంట్స్
Fish Venkat

Fish Venkat: హాస్యనటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

Fish Venkat: టాలీవుడ్ సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ప్రముఖ సినీ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. శుక్రవారం రాత్రి 9:45 గంటలకు చందానగర్‌లోని పీఆర్‌కే హాస్పిటల్లో ఆయన తుదిశ్వాస విడిచారు.

మరింత Fish Venkat: హాస్యనటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
AA22

AA22: కుర్రాడితో అల్లు అర్జున్ – అట్లీ మాస్ మ్యాజిక్ స్టార్ట్!

AA22: కుర్రాడితో అల్లు అర్జున్ – అట్లీ మాస్ మ్యాజిక్ స్టార్ట్!

మరింత AA22: కుర్రాడితో అల్లు అర్జున్ – అట్లీ మాస్ మ్యాజిక్ స్టార్ట్!
Anaswara Rajan

Anaswara Rajan: స్పీడ్ క్వీన్ గా దూసుకుపోతున్న అనశ్వర రాజన్!

Anaswara Rajan: స్పీడ్ క్వీన్ గా దూసుకుపోతున్న అనశ్వర రాజన్!

మరింత Anaswara Rajan: స్పీడ్ క్వీన్ గా దూసుకుపోతున్న అనశ్వర రాజన్!
Kingdom

Kingdom: ‘కింగ్‌డమ్’కి బంపర్ ఓపెనింగ్స్‌ పక్కా?

Kingdom: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘కింగ్‌డమ్’ సినిమా యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌తో దూసుకెళ్తోంది.

మరింత Kingdom: ‘కింగ్‌డమ్’కి బంపర్ ఓపెనింగ్స్‌ పక్కా?
Mrunal Thakur

Mrunal Thakur: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మృణాళ్ ఠాకూర్ ‘పో పో’ సాంగ్!

Mrunal Thakur: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మృణాళ్ ఠాకూర్ ‘పో పో’ సాంగ్!

మరింత Mrunal Thakur: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మృణాళ్ ఠాకూర్ ‘పో పో’ సాంగ్!