Kamal Haasan

Kamal Haasan: కమల్ హాసన్ కు కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు..

Kamal Haasan: ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా ఇటీవల భారీ హైప్‌ తో విడుదలైంది. కానీ సినిమా కంటే ముందుగా మరో వివాదం బాగా హల్‌చల్‌ చేసింది.

మరింత Kamal Haasan: కమల్ హాసన్ కు కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు..
Suhas

Suhas: ఆకట్టుకుంటున్న సుహాస్ ఓ భామ అయ్యో రామ సినిమా ట్రైలర్!

Suhas: ఓ భామ అయ్యో రామ సినిమా ట్రైలర్ గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం ప్రేమ, హాస్యం, భావోద్వేగాలతో నిండిన కథాంశంతో ఆకట్టుకుంటోంది.

మరింత Suhas: ఆకట్టుకుంటున్న సుహాస్ ఓ భామ అయ్యో రామ సినిమా ట్రైలర్!
Solo Boy

Solo Boy: ‘సోలో బాయ్’ – మిలియనీర్‌గా మారిన సామాన్య కుర్రాడి కథ!

Solo Boy: ఒక మధ్యతరగతి కుర్రాడి సక్సెస్ స్టోరీగా రూపొందిన ‘సోలో బాయ్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరింత Solo Boy: ‘సోలో బాయ్’ – మిలియనీర్‌గా మారిన సామాన్య కుర్రాడి కథ!
Venkatesh

Venkatesh: వెంకటేష్, త్రివిక్రమ్ కొత్త సినిమాకి క్రేజీ టైటిల్?

Venkatesh: విక్టరీ వెంకటేష్ ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఘన విజయం సాధించారు. గత ఆరు నెలలుగా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించకుండా జాగ్రత్తగా ఉన్న ఆయన తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కొత్త చిత్రం కోసం జతకట్టనున్నారు.

మరింత Venkatesh: వెంకటేష్, త్రివిక్రమ్ కొత్త సినిమాకి క్రేజీ టైటిల్?
Nivin Pauly-Mamitha Baiju

Nivin Pauly-Mamitha Baiju: ప్రేమమ్ హీరోతో ప్రేమలు బ్యూటీ రొమాన్స్!

Nivin Pauly-Mamitha Baiju: మలయాళ స్టార్ ‘ప్రేమమ్’ ఫేమ్ నివిన్ పౌలీ హీరోగా భావన స్టూడియోస్ ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ అనే రొమాంటిక్ కథా చిత్రంని రూపొందిస్తుంది.

మరింత Nivin Pauly-Mamitha Baiju: ప్రేమమ్ హీరోతో ప్రేమలు బ్యూటీ రొమాన్స్!
Naga Chaitanya

Naga Chaitanya: హైదరాబాదులో జోరుగా నాగ చైతన్య కొత్త సినిమా షూటింగ్!

Naga Chaitanya: నాగచైతన్య 24వ చిత్రం రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో ఆరంభమైంది.

మరింత Naga Chaitanya: హైదరాబాదులో జోరుగా నాగ చైతన్య కొత్త సినిమా షూటింగ్!
Karuppu

Karuppu: సూర్య అభిమానులకు గుడ్ న్యూస్.. కరుప్పు టీజర్ రిలీజ్‌కు సిద్ధం?

Karuppu: సూర్య అభిమానులకు శుభవార్త. కరుప్పు సినిమా టీజర్ రిలీజ్ కానుంది. ఈ సినిమా సూర్య అభిమానులు ఎప్పటినుంచో ఊహించిన అన్ని అంశాలను సమ్మిళితం చేస్తుందని టీమ్ వెల్లడించింది.

మరింత Karuppu: సూర్య అభిమానులకు గుడ్ న్యూస్.. కరుప్పు టీజర్ రిలీజ్‌కు సిద్ధం?
Dhanush

Dhanush: శరవేగంగా ధనుష్ కొత్త సినిమా షూటింగ్!

Dhanush: ప్రముఖ నటుడు ధనుష్ తన తదుపరి చిత్రం కోసం దర్శకుడు విఘ్నేష్ రాజాతో చేతులు కలిపాడు.

మరింత Dhanush: శరవేగంగా ధనుష్ కొత్త సినిమా షూటింగ్!
Solo Boy

Solo Boy: సోలో బాయ్ చిత్ర సమీక్ష: జీవితంలో అవకాశాలను అందిపుచ్చుకోమని చెప్పే కథ

Solo Boy: సమాజంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఒకరి కోసం జీవితాన్ని నాశనం చేసుకోకండి” అనే హృదయస్పర్శి సందేశంతో రూపొందిన చిత్రం సోలో బాయ్.

మరింత Solo Boy: సోలో బాయ్ చిత్ర సమీక్ష: జీవితంలో అవకాశాలను అందిపుచ్చుకోమని చెప్పే కథ
Hari Hara Veeramallu

Hari Hara Veeramallu: ఆల్ టైం రికార్డుతో దూసుకుపోతున్న హరిహర వీరమల్లు ట్రైలర్‌!

Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్‌ నిన్న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరింత Hari Hara Veeramallu: ఆల్ టైం రికార్డుతో దూసుకుపోతున్న హరిహర వీరమల్లు ట్రైలర్‌!