Crime News: సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం.. పాత కక్షలే కారణమా?
మరింత Crime News: సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం.. పాత కక్షలే కారణమా?Category: Crime
crime news in telugu | Andhra Pradesh crime news | Telangana crime news |
Crime News: కామారెడ్డిలో కన్నతండ్రి కిరాతకం.. ముగ్గురు కుమార్తెలను చెరువులో పడేసి హత్య..!
Crime News: అప్పుల బాధ తట్టుకోలేక కామారెడ్డిలో ఇస్మాయిల్ అనే వ్యక్తి తన ముగ్గురు కుమార్తెలను పెద్దచెరువులో పడేసి హత్య చేశాడు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఒక చిన్నారి మృతదేహం లభించగా, మిగిలిన వారి కోసం గాలింపు జరుగుతోంది.
మరింత Crime News: కామారెడ్డిలో కన్నతండ్రి కిరాతకం.. ముగ్గురు కుమార్తెలను చెరువులో పడేసి హత్య..!Bengaluru: 19 మంది అమ్మాయిలపై గ్యాంగ్ రేప్? డ్రగ్స్ ఇచ్చి అఘాయిత్యం.. నిఖిల్ గ్యాంగ్ దారుణాలు!
బెంగళూరులో పార్టీల పేరుతో అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్‌కు పాల్పడుతున్న నిఖిల్, డిక్సన్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 19 మంది బాధితులు ఉన్నట్లు అనుమానిస్తున్న ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
మరింత Bengaluru: 19 మంది అమ్మాయిలపై గ్యాంగ్ రేప్? డ్రగ్స్ ఇచ్చి అఘాయిత్యం.. నిఖిల్ గ్యాంగ్ దారుణాలు!Telangana: ప్రేమ పెళ్లి చేసుకున్నాడని.. యువకుడిపై కత్తులతో దాడి!
Telangana: ప్రేమ పెళ్లి చేసుకున్నాడని.. యువకుడిపై కత్తులతో దాడి!
మరింత Telangana: ప్రేమ పెళ్లి చేసుకున్నాడని.. యువకుడిపై కత్తులతో దాడి!Hyderabad: ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. బ్రేకప్ తట్టుకోలేకేనా? చివరి వీడియో వైరల్!
Hyderabad:హైదరాబాద్ మణికొండలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. తన ప్రియుడు అఖిల్ రెడ్డితో బ్రేకప్ కావడంతో మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరణానికి ముందు ఆమె తిరుమల మెట్లు ఎక్కుతూ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరింత Hyderabad: ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. బ్రేకప్ తట్టుకోలేకేనా? చివరి వీడియో వైరల్!Air Ambulance: గాలిలో పేలిపోయిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి..!
Air Ambulance: జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో ఒక ఎయిర్ అంబులెన్స్ విమానం కూలిపోయి ఏడుగురు మరణించారు. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులలో ఇద్దరు పైలట్లు, ఒక రోగి, ఇద్దరు సహాయకులు మరియు వైద్య బృందం ఉన్నారు. విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ (AAIB) ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది.
మరింత Air Ambulance: గాలిలో పేలిపోయిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి..!Narsingi: నార్సింగిలో దారుణం.. బాలికపై ముగ్గురు రౌడీషీటర్ల అత్యాచారం
Narsingi: నార్సింగిలో దారుణం.. బాలికపై ముగ్గురు రౌడీషీటర్ల అత్యాచారం
మరింత Narsingi: నార్సింగిలో దారుణం.. బాలికపై ముగ్గురు రౌడీషీటర్ల అత్యాచారంCrime News: నిజమైన సైకో వీడే.. ప్రియురాలిని చంపి.. శవంతో రొమాన్స్
Crime News: ఇండోర్‌లో రొమాన్స్‌కు నిరాకరించిందని ఎంబీఏ విద్యార్థినిని పియూష్ అనే యువకుడు కిరాతకంగా చంపాడు. శవం పక్కనే బీర్ తాగి, మృతదేహంపై లైంగిక దాడికి పాల్పడిన ఈ నిందితుడు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరింత Crime News: నిజమైన సైకో వీడే.. ప్రియురాలిని చంపి.. శవంతో రొమాన్స్Film Nagar: నేటి బాలలే రేపటి గుండాలా? ఫిలింనగర్ రోడ్లపై స్టూడెంట్స్ గ్యాంగ్ వార్
Film Nagar: హైదరాబాద్ ఫిలింనగర్‌లో స్కూల్ విద్యార్థుల మధ్య జరిగిన చిన్న గొడవ పెద్ద గ్యాంగ్ వార్‌కు దారితీసింది. గంజాయి మత్తులో యువత పెడదోవ పడుతున్నారని, పోలీసుల కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ మార్పు రావడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరింత Film Nagar: నేటి బాలలే రేపటి గుండాలా? ఫిలింనగర్ రోడ్లపై స్టూడెంట్స్ గ్యాంగ్ వార్Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చెరువులో నిందితుడు కులవర్ధన్ మృతదేహం లభ్యం!
Madanapalli Girl Murder: మదనపల్లె చిన్నారి హత్య కేసులో ప్రధాన నిందితుడు కులవర్ధన్ కురబలకోట మండలం కనసానివారి పల్లి చెరువులో శవమై కనిపించాడు. పోలీసుల వేట ముమ్మరం కావడంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. నేడు రాయచోటి మండలం దిండిమీదాగారి పల్లెలో చిన్నారి అంత్యక్రియలు జరగనున్నాయి.
మరింత Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చెరువులో నిందితుడు కులవర్ధన్ మృతదేహం లభ్యం!