Allu Arjun-Atlee

Allu Arjun-Atlee : అల్లు అర్జున్-అట్లీ సినిమాలో బాలీవుడ్ హీరో!

Allu Arjun-Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై తాజాగా క్రేజీ అప్‌డేట్ వచ్చింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఓ స్పెషల్ రోల్‌ను రూపొందిస్తున్నారట.

ఈ పాత్ర కోసం ఓ ప్రముఖ బాలీవుడ్ హీరోను తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆ హీరో ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గా ఉంది. హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Puri Jagannath: “పూరి జగన్నాథ్ రీలాంచ్: సేతుపతి, టబుతో కొత్త సంచలనం!”

Allu Arjun-Atlee: అట్లీ ఈ సినిమా కోసం మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఓ డాన్ చుట్టూ సాగే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడని టాక్. కథాంశం కొత్తగా, యాక్షన్‌తో పాటు ఎమోషనల్ డ్రామాతో నిండి ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ జులై 2025 నుంచి మొదలయ్యే అవకాశం ఉందని, 2026లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. అట్లీ ప్రాజెక్ట్ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్‌తో మరో సినిమా చేయనున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్‌లతో బన్నీ ఫ్యాన్స్‌కు పండగే!

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *