Gold Price Today

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. సామాన్యులకు షాక్.. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. సామాన్యులకు షాక్.. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయంటే?

మరింత Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. సామాన్యులకు షాక్.. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయంటే?
Tirumala

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
AP Panchayat Raj

AP Panchayat Raj: జాతీయ స్థాయిలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ రికార్డు

AP Panchayat Raj: కేంద్రం ప్రకటించిన పంచాయతీ పురస్కారాల్లో ఏపీ 5 జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ మరియు జల్ సంచయ్ విభాగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ఏపీ పంచాయతీరాజ్ శాఖ రికార్డు సృష్టించింది. గతంలో 24వ స్థానంలో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం.

మరింత AP Panchayat Raj: జాతీయ స్థాయిలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ రికార్డు
Padi Kaushik Reddy

Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

Padi Kaushik Reddy: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 4న హైదరాబాద్‌లో విచారణకు రావాలని కోరింది. సమ్మక్క-సారలమ్మ జాతర నాటి ఘటనపై వివరణ కోరనున్నారు.

మరింత Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు
Mounika Murder Case

Mounika Murder Case: డేటింగ్ యాప్ లో పరిచేయం నుండి ఫ్రిడ్జ్ లో ముక్కలు ముక్కలుగా దాకా..?

Mounika Murder Case: విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన మౌనిక హత్య సంచలనంగా మారింది. ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. డేటింగ్ యాప్‌లో పరిచయం చివరికి ప్రాణం తీసేవరకు చేరుకుంది.

మరింత Mounika Murder Case: డేటింగ్ యాప్ లో పరిచేయం నుండి ఫ్రిడ్జ్ లో ముక్కలు ముక్కలుగా దాకా..?
Stampede

Stampede: గుడిలో తొక్కిసలాట.. ఎన్ని మంది మృతి

Stampede: బీహార్‌లోని నలంద జిల్లా శీతలా మాత ఆలయంలో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 8 మంది మరణించారు. భక్తుల రద్దీని నియంత్రించడంలో వైఫల్యం చెందడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మరింత Stampede: గుడిలో తొక్కిసలాట.. ఎన్ని మంది మృతి
Nellore

Nellore: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విజయవాడ – తిరుపతి మార్గంలో నిలిచిన రైళ్లు!

Nellore: నెల్లూరు జిల్లా కొమ్మాలపూడి వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ-తిరుపతి మార్గంలో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. పాల ట్యాంకర్ బోల్తా పడటంతో ట్రాక్ దెబ్బతింది. అధికారులు యుద్ధప్రతిపాదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

మరింత Nellore: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విజయవాడ – తిరుపతి మార్గంలో నిలిచిన రైళ్లు!
IPL Tickets

IPL Tickets: ప్రతి ఎమ్మెల్యేకు 3 ఐపీఎల్ టిక్కెట్లు.. డీకే శివకుమార్ కీలక ప్రకటన..!

IPL Tickets: కర్ణాటక ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 3 ఐపీఎల్ టిక్కెట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లోని పద్ధతులను ఉదహరిస్తూ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ నిర్ణయాన్ని సమర్థించారు. అయితే, దీనిని కొందరు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తూ ఇది వీఐపీ సంస్కృతిని ప్రోత్సహించడమేనని విమర్శిస్తున్నారు.

మరింత IPL Tickets: ప్రతి ఎమ్మెల్యేకు 3 ఐపీఎల్ టిక్కెట్లు.. డీకే శివకుమార్ కీలక ప్రకటన..!
Trump

Trump: ఇరాన్ యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక నిర్ణయం..

Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్య ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ని ముగించేందుకు సిద్ధమయ్యారు. హోర్ముజ్ జలసంధిని తెరవడం తన తక్షణ ప్రాధాన్యత కాదని, ఇరాన్ క్షిపణి వ్యవస్థను బలహీనపరచడమే ముఖ్యమని ఆయన భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రపంచ చమురు మార్కెట్లో ఎలాంటి మార్పులు వస్తాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరింత Trump: ఇరాన్ యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక నిర్ణయం..
Vaibhav Sooryavanshi:

Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో సచిన్, ద్రవిడ్ రికార్డులు బద్దలు!

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది రికార్డు సృష్టించాడు. సచిన్, ద్రవిడ్ వంటి దిగ్గజాల సిక్సర్ల రికార్డులను కేవలం 8 మ్యాచ్‌ల్లోనే సమం చేసిన వైభవ్ ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ చిత్తయింది. ధోనీ లేని చెన్నైకి ఇది వరుసగా ఐదో ఓటమి కావడం విశేషం.

మరింత Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో సచిన్, ద్రవిడ్ రికార్డులు బద్దలు!