Horoscope Today: నేటి రాశిఫలాల ప్రకారం మేషం, వృషభం మరియు మిథున రాశుల వారికి ఉద్యోగరీత్యా అద్భుతంగా ఉంది. తుల, వృశ్చిక రాశుల వారికి హోదా మరియు అధికార యోగం కనిపిస్తోంది. కుంభం మరియు కన్య రాశుల వారు ఒత్తిడి మరియు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.
మరింత Horoscope Today: ఈ రాశివారికి పండగే.. ప్రతిదాంట్లో లక్ నీ సొంతం..!Blog
Indian Railways: వందల ప్రాణాలు కాపాడుతున్న ‘X’ గుర్తు.. ఎలాగో తెలుసా..?
Indian Railways: రైలు చివరి బోగీపై ఉండే ‘X’ గుర్తు ఆ రైలులో అన్ని బోగీలు ఉన్నాయని, ఏదీ మధ్యలో విడిపోలేదని సూచిస్తుంది. స్టేషన్ మాస్టర్లు ఈ గుర్తు ద్వారా రైలు ప్రయాణాన్ని సురక్షితంగా ధ్రువీకరిస్తారు. దీనితో పాటు ‘LV’ బోర్డు మరియు ఎరుపు రంగు లైట్ కూడా రక్షణ సంకేతాలుగా పనిచేస్తాయి.
మరింత Indian Railways: వందల ప్రాణాలు కాపాడుతున్న ‘X’ గుర్తు.. ఎలాగో తెలుసా..?Ustaad Bhagath Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బెనిఫిట్ షోలకు.. టికెట్ ధరలు పెంపుకు గ్రీన్ సిగ్నల్
Ustaad Bhagath Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది.
మరింత Ustaad Bhagath Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బెనిఫిట్ షోలకు.. టికెట్ ధరలు పెంపుకు గ్రీన్ సిగ్నల్Allu Aravind: మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం
Allu Aravind: ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాలలో ఒకటైన ‘అల్లు సినిమాస్’ను ప్రారంభించిన అల్లు ఎంటర్‌టైన్‌మెంట్
మరింత Allu Aravind: మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని ‘అల్లు సినిమాస్’ను నిర్మించాంLPG Bookings: గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌పై కేంద్రం విజ్ఞప్తి.. కారణం ఏంటంటే?
LPG Bookings: గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌పై కేంద్రం విజ్ఞప్తి.. కారణం ఏంటంటే?
మరింత LPG Bookings: గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌పై కేంద్రం విజ్ఞప్తి.. కారణం ఏంటంటే?Forest Area: హైదరాబాద్ వాసులకు మరో గ్రీన్ గిఫ్ట్.. గుర్రంగూడ అడవి ఇక ‘రిజర్వ్ ఫారెస్ట్’..
Forest Area: హైదరాబాద్‌లోని గుర్రంగూడ ప్రాంతంలోని 424 ఎకరాల అటవీ భూమిని రిజర్వ్ ఫారెస్ట్‌గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక్కడ ప్రజల కోసం పర్యావరణ హితమైన భారీ అర్బన్ పార్కును నిర్మించనున్నారు. ఇది నగరానికి అదనపు పచ్చదనాన్ని, స్వచ్ఛమైన గాలిని అందించే ‘గ్రీన్ లంగ్స్’గా ఉపయోగపడనుంది.
మరింత Forest Area: హైదరాబాద్ వాసులకు మరో గ్రీన్ గిఫ్ట్.. గుర్రంగూడ అడవి ఇక ‘రిజర్వ్ ఫారెస్ట్’..HJ Dora: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూత
HJ Dora: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూత
మరింత HJ Dora: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూతTicket Price Hike: హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే.. ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!
Ticket Price Hike: సినిమా టికెట్ ధరలను 90 రోజుల ముందే ప్రకటించాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మైత్రీ మూవీ మేకర్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, ఈ నిబంధన అసాధ్యమని పేర్కొంది. దీనివల్ల మార్చి 19న విడుదలవుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టికెట్ రేట్ల పెంపునకు లైన్ క్లియర్ అయింది.
మరింత Ticket Price Hike: హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే.. ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!Less Sleep: నిద్ర తక్కువైతే ఇన్ని తిప్పలా?.. 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా.. ఐతే జాగ్రత్త!
Less Sleep: నిద్ర తక్కువైతే ఇన్ని తిప్పలా?.. 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా.. ఐతే జాగ్రత్త!
మరింత Less Sleep: నిద్ర తక్కువైతే ఇన్ని తిప్పలా?.. 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా.. ఐతే జాగ్రత్త!Menstrual Leave: పీరియడ్ సెలవుల నిర్ణయం ప్రభుత్వానిదే.. పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం
Menstrual Leave: పీరియడ్ సెలవుల నిర్ణయం ప్రభుత్వానిదే.. పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం
మరింత Menstrual Leave: పీరియడ్ సెలవుల నిర్ణయం ప్రభుత్వానిదే.. పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం