Fire Accident: మెదక్ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
మరింత Fire Accident: మెదక్ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలుBlog
Kavita: 2029 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాం
Kavita : జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. 2029లో జరిగే ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ‘ఆస్క్ కవిత’ పేరుతో నిర్వహించిన క్వశ్చన్…
మరింత Kavita: 2029 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాంHyderabad: కేపీహెచ్‌బీలో దారుణం.. మైనర్ బాలికపై లైంగిక దాడి
Hyderabad: కేపీహెచ్‌బీలో దారుణం.. మైనర్ బాలికపై లైంగిక దాడి
మరింత Hyderabad: కేపీహెచ్‌బీలో దారుణం.. మైనర్ బాలికపై లైంగిక దాడిSeetakka: పేదల పొట్టకొట్టడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
Seetakka: కేంద్ర ప్రభుత్వం పేదల జీవనాధారాలపై దాడి చేస్తోందని మంత్రి సీతక్క తీవ్రంగా విమర్శించారు. పేదల పొట్టకొట్టడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మారిందని ఆమె ఆరోపించారు. గ్రామీణ పేదలకు ఊపిరిగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర…
మరింత Seetakka: పేదల పొట్టకొట్టడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంOmar Abdullah: ఓట్ల చోరీ మాకు సంబంధం లేదు
ఓట్ల చోరీ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంశమే: ఒమర్ అబ్దుల్లా ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ అంశానికి ‘ఇండియా’…
మరింత Omar Abdullah: ఓట్ల చోరీ మాకు సంబంధం లేదుStalin: ఇక్కడ బీజేపీకి ఎప్పటికీ చోటు లేదు
Stalin: తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి ఎప్పటికీ అధికారం దక్కదని, అహంకార రాజకీయాలకు ఇక్కడ స్థానం లేదని ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కే.స్టాలిన్ స్పష్టం చేశారు. తిరువణ్ణామలై జిల్లాలో జరిగిన డీఎంకే యువజన విభాగం నార్త్ జోన్ సమావేశంలో ఆయన ఈ…
మరింత Stalin: ఇక్కడ బీజేపీకి ఎప్పటికీ చోటు లేదుKollu Ravindra: వైద్య కళాశాలలపై జగన్‌వి దొంగ నాటకాలే
Kollu Ravindra: వైద్య కళాశాలలపై జగన్‌వి దొంగ నాటకాలే
మరింత Kollu Ravindra: వైద్య కళాశాలలపై జగన్‌వి దొంగ నాటకాలేVenkaiah naidu: దేవుడు కూడా కొన్నిసార్లు స్వార్థపరుడిగా మారతాడు
Venkaiah naidu: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి చేసిన వ్యాఖ్యలు సంగీతాభిమానులను కదిలించాయి. సంగీత ప్రపంచానికి దేవుడు ప్రసాదించిన అరుదైన వరాలు కొంతకాలానికే ఆయన తన వద్దకు తీసుకెళ్లడం వెనుక ఏదో స్వార్థం ఉన్నట్లే అనిపిస్తుందని ఆయన…
మరింత Venkaiah naidu: దేవుడు కూడా కొన్నిసార్లు స్వార్థపరుడిగా మారతాడుSP Balasubrahmanyam: రవీంద్రభారతిలో ఎస్పీ బాలు విగ్రహం ఆవిష్కరణ
SP Balasubrahmanyam: రవీంద్రభారతిలో ఎస్పీ బాలు విగ్రహం ఆవిష్కరణ
మరింత SP Balasubrahmanyam: రవీంద్రభారతిలో ఎస్పీ బాలు విగ్రహం ఆవిష్కరణKamareddy: కామారెడ్డి జిల్లాలో టెన్షన్.. బీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ సర్పంచ్ ట్రాక్టర్‌తో దాడి
Kamareddy: కామారెడ్డి జిల్లాలో టెన్షన్.. బీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ సర్పంచ్ ట్రాక్టర్‌తో దాడి
మరింత Kamareddy: కామారెడ్డి జిల్లాలో టెన్షన్.. బీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ సర్పంచ్ ట్రాక్టర్‌తో దాడి