Ram Charan: రామ్ చరణ్ అయ్యప్ప మాల లుక్‌లో ఉన్న రాజసం చూసి, ఆయన ఛత్రపతి శివాజీ పాత్రకు సరిగ్గా సరిపోతారని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ‘చావా’ వంటి 800 కోట్ల హిట్ ఇచ్చిన లక్ష్మణ్ ఉటేకర్ లేదా రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ని చేపడితే అద్భుతంగా ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.
మరింత Ram Charan: ఛత్రపతి శివాజీ బయోపిక్ రామ్ చరణ్ తీస్తే బాగుంటుంది.. కానీ డైరెక్టర్ మాత్రం ఆయనే కావాలి..?Blog
Trump Tariffs: ట్రంప్ టారిఫ్ నిర్ణయంపై సుప్రీంకోర్టు బ్రేక్.. తెలుసుకోవసిన 10 కీలక విషయాలు
అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ టారిఫ్‌లను కొట్టివేయడంతో భారత ఎగుమతులపై సుంకం 18 నుండి 10 శాతానికి తగ్గింది. ప్రధాని మోదీతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో ఎలాంటి మార్పు ఉండదని, భారత్ అమెరికాకు సుంకాలు చెల్లిస్తూనే ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు.
మరింత Trump Tariffs: ట్రంప్ టారిఫ్ నిర్ణయంపై సుప్రీంకోర్టు బ్రేక్.. తెలుసుకోవసిన 10 కీలక విషయాలుTerrorist Conspiracy: చంచల్‌గూడ జైలు నుండి ఉగ్రకుట్రకు ప్లాన్.. హైదరాబాద్, ఢిల్లీల్లో హై అలర్ట్!
Terrorist Conspiracy: హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో ఉన్న ఉగ్రవాదులు నగరంపై దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అదే సమయంలో ఢిల్లీలోని ఎర్రకోట మరియు చాందినీ చౌక్ వద్ద పేలుళ్లకు లష్కరే తోయిబా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరింత Terrorist Conspiracy: చంచల్‌గూడ జైలు నుండి ఉగ్రకుట్రకు ప్లాన్.. హైదరాబాద్, ఢిల్లీల్లో హై అలర్ట్!Kamareddy: కామారెడ్డిలో పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే కాటిపల్లి హౌస్ అరెస్ట్, కాంగ్రెస్ నేత కారు ధ్వంసం!
Kamareddy: కామారెడ్డిలో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య భూ వివాదంపై చెలరేగిన మాటల యుద్ధం దాడులకు దారితీసింది. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేయగా, కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పట్టణంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
మరింత Kamareddy: కామారెడ్డిలో పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే కాటిపల్లి హౌస్ అరెస్ట్, కాంగ్రెస్ నేత కారు ధ్వంసం!Trump Tariffs: ట్రంప్ కు సుప్రీంకోర్టు షాక్.. భారత్‌కు ఇప్పుడు 10 శాతం సుంకమే!
Trump Tariffs: అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన అత్యవసర టారిఫ్‌లను రద్దు చేయడంతో, భారత్‌పై గతంలో అంగీకరించిన 18 శాతం సుంకం ఇప్పుడు 10 శాతానికి తగ్గనుంది. ట్రంప్ కొత్తగా 10 శాతం అంతర్జాతీయ టారిఫ్‌ను విధించినప్పటికీ, ఇది గతంలో ఉన్న సుంకంతో పోలిస్తే తక్కువ కావడం విశేషం.
మరింత Trump Tariffs: ట్రంప్ కు సుప్రీంకోర్టు షాక్.. భారత్‌కు ఇప్పుడు 10 శాతం సుంకమే!Free Tomatoes: 1200 కేజీల టమాటాలు ఫ్రీగా పంచేవారు.. ఎందుకో తెలుసా..?
Free Tomatoes: మహబూబాబాద్ జిల్లాలో టమాటా ధరలు కిలోకు రూ. 2-3 కు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పులు తెచ్చి పండించిన పంటకు రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు, రోడ్డుపై టమాటాలను పారబోసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.
మరింత Free Tomatoes: 1200 కేజీల టమాటాలు ఫ్రీగా పంచేవారు.. ఎందుకో తెలుసా..?Toll plaza: ఏప్రిల్ 1 నుండి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్.. ఫాస్టాగ్, యూపీఐ తప్పనిసరి!
Toll plaza: దేశంలోని జాతీయ రహదారులపై ఏప్రిల్ 1, 2026 నుండి నగదు చెల్లింపులను నిలిపివేసి, సంపూర్ణ డిజిటల్ టోలింగ్ వ్యవస్థను అమలు చేయాలని NHAI యోచిస్తోంది. కేవలం ఫాస్టాగ్ మరియు యూపీఐ ద్వారానే టోల్ వసూలు చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి, ప్రయాణం మరింత వేగవంతం కానుంది.
మరింత Toll plaza: ఏప్రిల్ 1 నుండి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్.. ఫాస్టాగ్, యూపీఐ తప్పనిసరి!Maoist Leader: మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ? లొంగుబాటుకు సిద్ధమైన అగ్రనేతలు.. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హైఅలర్ట్!
Maoist Leader: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాటుకు సిద్ధమైనట్లు ఎస్‌ఐబీ (SIB) సమాచారం అందుతోంది. సుమారు 25 మంది కీలక నేతలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తుండటంతో అటవీ ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో భద్రతా దళాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
మరింత Maoist Leader: మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ? లొంగుబాటుకు సిద్ధమైన అగ్రనేతలు.. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హైఅలర్ట్!Ameerpet: అమీర్‌పేట మైత్రివనంలో భారీ అగ్నిప్రమాదం.. నీలగిరి బ్లాక్‌లో ఎగిసిపడుతున్న మంటలు
Ameerpet: అమీర్‌పేట మైత్రివనంలో భారీ అగ్నిప్రమాదం.. నీలగిరి బ్లాక్‌లో ఎగిసిపడుతున్న మంటలు
మరింత Ameerpet: అమీర్‌పేట మైత్రివనంలో భారీ అగ్నిప్రమాదం.. నీలగిరి బ్లాక్‌లో ఎగిసిపడుతున్న మంటలుHyderabad: హైదరాబాద్ బిర్యానీ స్కామ్.. నకిలీ బిల్లులతో రూ.70,000 కోట్లా? అసలు గుట్టు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Hyderabad: హైదరాబాద్ బిర్యానీ స్కామ్.. నకిలీ బిల్లులతో రూ.70,000 కోట్లా? అసలు గుట్టు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
మరింత Hyderabad: హైదరాబాద్ బిర్యానీ స్కామ్.. నకిలీ బిల్లులతో రూ.70,000 కోట్లా? అసలు గుట్టు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!