Shubman Gill

Shubman Gill: గిల్ సెంచరీతో రికార్డుల మోత!

Shubman Gill: మాంచెస్టర్ టెస్ట్ ఐదవ రోజున, కెప్టెన్ గిల్ అద్భుతమైన సెంచరీ సాధించడం ద్వారా 35 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

మరింత Shubman Gill: గిల్ సెంచరీతో రికార్డుల మోత!
EasyJet

EasyJet: అల్లాహు అక్బర్ అంటూ అరుస్తూ విమానంలో బెదిరింపులకు దిగిన ప్రయాణికుడు

EasyJet: లండన్ లూటన్ విమానాశ్రయం నుండి గ్లాస్గోకు వెళ్తున్న ఈజీజెట్ విమానంలో ఒక ప్రయాణికుడు తీవ్ర కలకలం సృష్టించాడు.

మరింత EasyJet: అల్లాహు అక్బర్ అంటూ అరుస్తూ విమానంలో బెదిరింపులకు దిగిన ప్రయాణికుడు
Tamil Nadu

Tamil Nadu: తమిళనాడులో గబ్బిలాల మాంసం కలకలం

Tamil Nadu: తమిళనాడులోని సేలం జిల్లాలో గబ్బిలాల మాంసం విక్రయాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఓమలూరు ప్రాంతంలో అటవీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు వ్యక్తులు అరెస్టయ్యారు.

మరింత Tamil Nadu: తమిళనాడులో గబ్బిలాల మాంసం కలకలం
Jasprit Bumrah

Jasprit Bumrah: బుమ్రా చెత్త రికార్డు.. 7 ఏళ్లలో తొలిసారి

Jasprit Bumrah: టీం ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెత్త రికార్డును నమోదు చేశాడు. తన ఏడు సంవత్సరాల టెస్ట్ కెరీర్‌లో తొలిసారిగా ఒక ఇన్నింగ్స్‌లో 100 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చాడు.

మరింత Jasprit Bumrah: బుమ్రా చెత్త రికార్డు.. 7 ఏళ్లలో తొలిసారి
Kondapur Rave Party

Kondapur Rave Party: కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. కారుపై ఎంపీ స్టిక్కర్… డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే టార్గెట్

Kondapur Rave Party: హైదరాబాద్‌ శివారులోని కొండాపూర్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది. ప్రతి వారం చివర్లో వినోదం పేరుతో జరిగే ఈ పార్టీలు యువతను విచ్చలవిడిగా తయారుచేస్తున్నాయి.

మరింత Kondapur Rave Party: కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. కారుపై ఎంపీ స్టిక్కర్… డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే టార్గెట్
Congo

Congo: కాంగోలో చర్చిపై ADF దాడి.. 34 మంది మృతి

Congo: తూర్పు కాంగోలో జరిగిన హింసాత్మక ఘటనలో కనీసం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామిక్ స్టేట్ (ISIS) మద్దతు
ఉన్న అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ADF) అనే సాయుధ బృందం ఓ క్యాథలిక్ చర్చిపై దాడి చేయడంతో ఈ దురాగతం చోటుచేసుకుంది.

మరింత Congo: కాంగోలో చర్చిపై ADF దాడి.. 34 మంది మృతి
Deepika Padukone

Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం

Deepika Padukone:  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు!

మరింత Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం
Crime News

Crime News: నాన్నా నీ కాళ్ళు మొక్కుతా.. నన్నేమీ చేయకు.. పదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం

Crime News: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఓ గ్రామంలో సమాజం తలదించుకునేలా ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

మరింత Crime News: నాన్నా నీ కాళ్ళు మొక్కుతా.. నన్నేమీ చేయకు.. పదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం
Bharatheeyudu 3

Bharatheeyudu 3: భారతీయుడు 3 రిలీజ్‌పై సంచలన అప్‌డేట్!

Bharatheeyudu 3: కమల్ హాసన్, శంకర్ కలయికలో వచ్చిన ఐకానిక్ చిత్రం భారతీయుడు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

మరింత Bharatheeyudu 3: భారతీయుడు 3 రిలీజ్‌పై సంచలన అప్‌డేట్!
Election Commission

Election Commission: 65 లక్షల పేర్లు తొలగింపు పై ఎన్నికల కమిషన్ కీలక వాక్యాలు

Election Commission: బీహార్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున పేర్ల తొలగింపు జరిగిన విషయం ప్రస్తుతం రాజకీయంగా మరియు సామాజికంగా చర్చనీయాంశమైంది.

మరింత Election Commission: 65 లక్షల పేర్లు తొలగింపు పై ఎన్నికల కమిషన్ కీలక వాక్యాలు