Hyderabad

Hyderabad: ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. బ్రేకప్ తట్టుకోలేకేనా? చివరి వీడియో వైరల్!

Hyderabad:హైదరాబాద్‌ మణికొండలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. తన ప్రియుడు అఖిల్ రెడ్డితో బ్రేకప్ కావడంతో మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరణానికి ముందు ఆమె తిరుమల మెట్లు ఎక్కుతూ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత Hyderabad: ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. బ్రేకప్ తట్టుకోలేకేనా? చివరి వీడియో వైరల్!
Maoist Party:

Maoist Party: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఏకే-47తో లొంగిపోయిన కీలక కమాండర్ మల్లేష్!

Maoist Party: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో డివిసిఎం స్థాయి మావోయిస్టు కమాండర్ మల్లేష్ ఏకే-47 ఆయుధంతో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస ప్యాకేజీలను అందుకోవాలని పోలీసులు ఇతర మావోయిస్టులకు పిలుపునిచ్చారు.

మరింత Maoist Party: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఏకే-47తో లొంగిపోయిన కీలక కమాండర్ మల్లేష్!
Rinku Singh

Rinku Singh: మ్యాచ్ మధ్యలో ఇంటికి రింకు సింగ్‌.. ఆ ప్లేస్ ని భర్తీ చేసేది ఎవరు..?

Rinku Singh: ప్రపంచ కప్ టోర్నమెంట్ మధ్యలో భారత స్టార్ బ్యాట్స్‌మన్ రింకూ సింగ్ జట్టు నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు.

మరింత Rinku Singh: మ్యాచ్ మధ్యలో ఇంటికి రింకు సింగ్‌.. ఆ ప్లేస్ ని భర్తీ చేసేది ఎవరు..?
rajamouli

Rajamouli: మహేష్ బాబు, రాజమౌళి ఫైట్.. ఆర్జీవీ సంచలన కామెంట్స్!

Rajamouli: మహేష్ బాబు, రాజమౌళి తలపడుతున్నట్లు రూపొందించిన ఒక ఏఐ (AI) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై దర్శకుడు ఆర్జీవీ స్పందిస్తూ.. భవిష్యత్తులో ఏఐ వల్ల నటులు, భారీ సెట్ల అవసరం ఉండదని, సాంప్రదాయ సినిమా మేకింగ్ అంతం కాబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత Rajamouli: మహేష్ బాబు, రాజమౌళి ఫైట్.. ఆర్జీవీ సంచలన కామెంట్స్!
Telangana Inter Exams 2026

TG Inter Exams 2026: తెలంగాణలో నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఈసారి 5 నిమిషాల గ్రేస్ టైమ్!

Telangana Inter Exams 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 10 లక్షల మంది విద్యార్థుల కోసం 1495 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ టైమ్ (9:05 వరకు) ఇచ్చారు. మార్చి 18 వరకు జరిగే ఈ పరీక్షల కోసం సీసీ కెమెరాలు, జంబ్లింగ్ విధానంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

మరింత TG Inter Exams 2026: తెలంగాణలో నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఈసారి 5 నిమిషాల గ్రేస్ టైమ్!
Pension

Pension: ఒకరోజు ముందుగానే ఇంటివద్దకే పెన్షన్..!

Pension: మార్చి 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో, ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 28వ తేదీన (శనివారం) ఒకరోజు ముందుగానే సామాజిక పెన్షన్లను పంపిణీ చేయనుంది. దీనికోసం సచివాలయాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. పెన్షన్ పంపిణీ నేపథ్యంలో శనివారం అసెంబ్లీకి కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

మరింత Pension: ఒకరోజు ముందుగానే ఇంటివద్దకే పెన్షన్..!
Horoscope Today

Horoscope Today: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి..!

Horoscope Today: నేటి రాశిఫలాల ప్రకారం మేషం, మిథునం మరియు ధనుస్సు రాశుల వారికి ఆర్థికంగా అత్యంత అనుకూలంగా ఉంది. వృషభ, కన్య రాశుల వారికి వృత్తిపరమైన గుర్తింపు లభిస్తుంది. అయితే మీనం మరియు వృశ్చిక రాశుల వారు ఖర్చుల విషయంలో మరియు ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.

మరింత Horoscope Today: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి..!
Pawan Kalyan

Pawan Kalyan: 20 కోట్ల లడ్డూలు కల్తీ.. అయోధ్యకు కూడా!

Pawan Kalyan: తిరుమల లడ్డూ కల్తీపై అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. గత వైసీపీ హయాంలో 20 కోట్ల లడ్డూలు అపవిత్రమయ్యాయని, జంతు సంబంధ రసాయనాలు కలిసిన నెయ్యిని వాడటం క్షమించరాని నేరమని అన్నారు. దోషులకు శిక్ష పడే వరకు వదిలిపెట్టమని, సనాతన ధర్మ రక్షణ కోసం ప్రత్యేక బోర్డు అవసరమని ఆయన పేర్కొన్నారు.

మరింత Pawan Kalyan: 20 కోట్ల లడ్డూలు కల్తీ.. అయోధ్యకు కూడా!
Adulterated Milk

Adulterated Milk: ఐదుకు చేరిన మరణాల సంఖ్య.. కిడ్నీలు దెబ్బతిని మరో మహిళ అస్వస్థత!

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారిలో మరణాల సంఖ్య ఐదుకు పెరిగింది. వరలక్ష్మీ మిల్క్ డెయిరీ Adulterated Milk: సరఫరా చేసిన పాలు తాగడం వల్ల బాధితుల కిడ్నీలు దెబ్బతిని ‘అనూరియా’ బారిన పడ్డారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది మరియు డెయిరీ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరింత Adulterated Milk: ఐదుకు చేరిన మరణాల సంఖ్య.. కిడ్నీలు దెబ్బతిని మరో మహిళ అస్వస్థత!
Chandrababu Naidu

Chandrababu: చంద్రబాబు బెయిల్‌ రద్దుపై హైకోర్టులో విచారణ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని ఆళ్ల రామకృష్ణారెడ్డి Chandrababu: వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. సీఐడీ విచారణను ప్రభావితం చేస్తున్నారని పిటిషనర్ వాదించగా, కేసు విచారణ ముగిసినందున పిటిషన్ చెల్లదని ప్రతివాదులు పేర్కొన్నారు. కోర్టు తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది.

మరింత Chandrababu: చంద్రబాబు బెయిల్‌ రద్దుపై హైకోర్టులో విచారణ