Uri Encounter

Uri Encounter: ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటలకే ఉరిలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు మృతి

Uri Encounter: మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి తర్వాత, ఈరోజు అంటే బుధవారం ఉత్తర కాశ్మీర్‌లోని ఉరిలో చొరబాటు ప్రయత్నాన్ని ఆర్మీ సిబ్బంది భగ్నం చేశారు

మరింత Uri Encounter: ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటలకే ఉరిలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు మృతి
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack: భారత్‌కు మా సంపూర్ణ మద్దతు.. ప్ర‌ధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్‌

Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి భారతదేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది.

మరింత Pahalgam Terror Attack: భారత్‌కు మా సంపూర్ణ మద్దతు.. ప్ర‌ధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్‌
Ganesh Puja

Ganesh Puja: ఈ రోజు వినాయకుడికి ఈ పరిహారం చేయండి.. అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి

Ganesh Puja: బుధవారం గణేశుడికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున, జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించడానికి గణేశుడిని వివిధ మార్గాల్లో పూజిస్తారు

మరింత Ganesh Puja: ఈ రోజు వినాయకుడికి ఈ పరిహారం చేయండి.. అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి
Summer Holidays 2025

Summer Holidays 2025: స్కూళ్లకు వేసవి సెలవులు వచ్చేశాయ్. ఎప్పటినుంచి ఎప్పటి వరకు అంటే?

Summer Holidays 2025: తెలంగాణలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేసవి సెలవులపై చివరికి రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది.

మరింత Summer Holidays 2025: స్కూళ్లకు వేసవి సెలవులు వచ్చేశాయ్. ఎప్పటినుంచి ఎప్పటి వరకు అంటే?
Pahalgam Attack

Pahalgam Attack: పెళ్లైన ఆరు రోజులకే.. పహల్గామ్ దాడిలో నేవీ అధికారి మృతి

Pahalgam Attack: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో కర్నాల్‌కు చెందిన నేవీ లెఫ్టినెంట్ వినయ్ కుమార్ (26) మరణించాడు.

మరింత Pahalgam Attack: పెళ్లైన ఆరు రోజులకే.. పహల్గామ్ దాడిలో నేవీ అధికారి మృతి
PM Modi:

PM Modi: ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు..ఢిల్లీలో ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర భేటి

PM Modi: ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు..ఢిల్లీలో ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర భేటి

మరింత PM Modi: ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు..ఢిల్లీలో ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర భేటి
Pahalgam Attack

Pahalgam Attack: జమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడి..27మంది టూరిస్టులు మృతి.. 20 మంది పరిస్థితి విషమం

Pahalgam Attack: కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 30 మంది మరణించినట్లు భావిస్తున్నారు. 2019లో పుల్వామా దాడి తర్వాత కాశ్మీర్ లోయలో జరిగిన అతిపెద్ద దాడి ఇది.

మరింత Pahalgam Attack: జమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడి..27మంది టూరిస్టులు మృతి.. 20 మంది పరిస్థితి విషమం
AP 10th Class Results 2025

AP 10th Results 2025: నేడే పదో తరగతి ఫలితాలు..ఇలా చెక్ చేసుకోండి

AP 10th Results 2025: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముఖ్యమైన రోజు ఇది! రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పదవ తరగతి (SSC) పరీక్షల ఫలితాలను నేడు ఉదయం 10:00 గంటలకు విడుదల చేయనున్నారు.

మరింత AP 10th Results 2025: నేడే పదో తరగతి ఫలితాలు..ఇలా చెక్ చేసుకోండి
MAHAA BREAKING NEWS

MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.

మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
Horoscope Today

Horoscope Today: ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి..12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: మేషం : అశ్విని : లాభదాయకమైన రోజు. శుభ కార్యక్రమంలో పాల్గొనండి. మీరు కుటుంబ సభ్యుల కోరికలను నెరవేరుస్తారు.

మరింత Horoscope Today: ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి..12 రాశుల వారికి రాశిఫలాలు