T20 Worldcup

T20 Worldcup: అక్షర్ పటేల్ బీవచం.. ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి 2026 ప్రపంచ కప్ ఫైనల్‌కు భారత్..!

T20 Worldcup: ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీ-ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి భారత జట్టు 2026 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది. సంజు సామ్సన్ మెరుపు బ్యాటింగ్, అక్షర్ పటేల్ కీలక బౌలింగ్ మరియు ఫీల్డింగ్ ప్రదర్శన భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చాయి. 253 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ఇంగ్లాండ్ విఫలమైంది.

మరింత T20 Worldcup: అక్షర్ పటేల్ బీవచం.. ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి 2026 ప్రపంచ కప్ ఫైనల్‌కు భారత్..!
Horoscope Today

Horoscope Today: ఆ రాశుల వారికి అదృష్ట యోగం, మీ రాశి ఫలం ఎలా ఉందంటే..?

Horoscope Today: నేటి రాశి ఫలితాల ప్రకారం వృషభం, ధనుస్సు మరియు తుల రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది. మేషం మరియు కన్య రాశుల వారు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. మీనం మరియు కర్కాటక రాశుల వారు కీలక నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరం.

మరింత Horoscope Today: ఆ రాశుల వారికి అదృష్ట యోగం, మీ రాశి ఫలం ఎలా ఉందంటే..?
Puri jagannath Temple

Puri jagannath Temple: పూరీ జగన్నాథ ఆలయం మూసివేత.. 4 గంటల పాటు భక్తులకు దర్శనాలు బంద్.. అసలు కారణం ఇదే!

Puri jagannath Temple: పూరీ జగన్నాథ ఆలయంలో నేడు సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు ‘బనకలగి’ సేవ దృష్ట్యా దర్శనాలు నిలిపివేయనున్నారు. విగ్రహాల ముఖ అలంకరణ కోసం నిర్వహించే ఈ రహస్య ఆచారం వల్ల భక్తులను నాలుగు గంటల పాటు గర్భాలయంలోకి అనుమతించరు. రాత్రి 10 గంటల తర్వాతే తిరిగి దర్శనాలు ప్రారంభమవుతాయి.

మరింత Puri jagannath Temple: పూరీ జగన్నాథ ఆలయం మూసివేత.. 4 గంటల పాటు భక్తులకు దర్శనాలు బంద్.. అసలు కారణం ఇదే!

US Tests Minuteman: హిరోషిమా కంటే 20 రెట్లు పవర్ ఫుల్.. అమెరికా ప్రయోగించిన ఈ క్షిపణి వేగం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

US Tests Minuteman: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ‘మినిట్‌మ్యాన్ III’ అణు క్షిపణిని పరీక్షించింది. ఇది ఖండాంతరాలను దాటి సెకన్ల వేగంతో ప్రయాణించి భారీ విధ్వంసాన్ని సృష్టించగలదు. ఇది సాధారణ పరీక్షేనని అమెరికా చెబుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మరింత US Tests Minuteman: హిరోషిమా కంటే 20 రెట్లు పవర్ ఫుల్.. అమెరికా ప్రయోగించిన ఈ క్షిపణి వేగం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Dhulipalla Narendra

Dhulipalla Narendra: 33 రోజులు జైల్లో పెట్టి సంగం డెయిరీ అంతా జల్లెడ పట్టారు

Dhulipalla Narendra: •కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ పడ్డ బందరు బియ్యం దొంగ నీతులు చలోక్తులు చెప్పటం హాస్యాస్పదం

మరింత Dhulipalla Narendra: 33 రోజులు జైల్లో పెట్టి సంగం డెయిరీ అంతా జల్లెడ పట్టారు
Nitish Kumar

Nitish Kumar: చిరకాల కోరిక కోసం.. సీఎం పదవికి రాజీనామా..?

Nitish Kumar: రాజ్యసభకు పోటీ చేస్తున్నట్లు నితీష్ కుమార్ అధికారికంగా ప్రకటిస్తూ బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని చట్టసభల్లో సభ్యుడిగా ఉండాలనే తన కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని, అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన భావోద్వేగంతో వెల్లడించారు.

మరింత Nitish Kumar: చిరకాల కోరిక కోసం.. సీఎం పదవికి రాజీనామా..?
Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: వారం ముందే పవర్ స్టార్ సినిమా.. నెల రోజులు ఫ్యాన్స్ కి పండగే..1

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మార్చి 19కి ప్రీ-పోన్ అయ్యే అవకాశం ఉంది. వరుస సెలవులు ఉండటం ఈ సినిమాకు కలిసి రానుంది. అలాగే సాంగ్స్‌కి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తుండగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్‌ను రంగంలోకి దించడం ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.

మరింత Ustaad Bhagat Singh: వారం ముందే పవర్ స్టార్ సినిమా.. నెల రోజులు ఫ్యాన్స్ కి పండగే..1
Hair Care Tips: 

Hair Care Tips: హోలీ రంగులతో జుట్టు పీచులా మారిందా? వెంటనే ఈ టిప్స్ పాటించండి

Hair Care Tips: హోలీ రంగుల వల్ల దెబ్బతిన్న జుట్టును బాగు చేయడానికి పెరుగు, తేనె మరియు అరటిపండు ప్యాక్స్ ఎంతో ఉపయోగపడతాయి. రసాయన ఉత్పత్తులకు దూరంగా ఉండి, సహజ పద్ధతుల ద్వారా జుట్టుకు తేమను అందించడం వల్ల మళ్ళీ మునుపటి మెరుపును పొందవచ్చు.

మరింత Hair Care Tips: హోలీ రంగులతో జుట్టు పీచులా మారిందా? వెంటనే ఈ టిప్స్ పాటించండి
Rajya Sabha Seat

Rajya Sabha Seat: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు.. ఏఐసీసీ అధికారిక ప్రకటన!

Rajya Sabha Seat: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి పోటీ చేయనున్నారు. హర్యానా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ మరియు తమిళనాడు రాష్ట్రాల అభ్యర్థులను కూడా ప్రకటించిన అధిష్ఠానం, నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు లోపు వారిని రంగంలోకి దించింది.

మరింత Rajya Sabha Seat: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు.. ఏఐసీసీ అధికారిక ప్రకటన!
Electric Buses:

Electric Buses: తెలంగాణలో 2వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. టీజీఆర్టీసీ భారీ ఆర్డర్!

Electric Buses: తెలంగాణ ఆర్టీసీ కాలుష్య రహిత ప్రయాణం కోసం 2,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసింది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ మరియు గ్రీన్ సెల్ సంస్థలు ఈ బస్సులను సరఫరా చేయనున్నాయి. దీనివల్ల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుంది.

మరింత Electric Buses: తెలంగాణలో 2వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. టీజీఆర్టీసీ భారీ ఆర్డర్!