Bollywood: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీలాండరింగ్ కేసులో మరోసారి న్యాయపోరాటం మొదలుపెట్టారు. ఢిల్లీ హైకోర్టు తమ పిటిషన్‌ను తిరస్కరించడంతో, ఆ తీర్పుపై సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్‌పై విచారణను సెప్టెంబర్ 22న జస్టిస్ దీపాంకర్…
మరింత Bollywood: సుప్రీంకోర్టు ఆశ్రయించిన జాక్వెలిన్Author: Saicharan koyagura
Tamanna: ఒక్క సాంగ్ కి 3 కోట్లు.. తగ్గేదేలే అంటున్న తమన్నా
Tamanna: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. వరుస సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరిసిపోతూ తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంటోంది. వయసు పెరుగుతున్నా కూడా తన అందాలు, ఆకర్షణ శక్తి రోజురోజుకూ మరింత పెరుగుతూనే…
మరింత Tamanna: ఒక్క సాంగ్ కి 3 కోట్లు.. తగ్గేదేలే అంటున్న తమన్నాKavita: కుటుంబం నుంచి నన్ను విడదీయాలనే ప్రయత్నాలు చేశారు
Kavita: సిద్దిపేట జిల్లా చింతమడకలో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగంతో స్పందించారు. “నా జీవితంలోని క్లిష్ట పరిస్థితుల్లో చింతమడక గ్రామం నాకు అండగా నిలిచింది. కుటుంబం నుంచి నన్ను విడదీయాలనే ప్రయత్నాలు చేసినా, ప్రజల మద్దతు వల్ల నేను నిలబడగలిగాను” అని ఆమె…
మరింత Kavita: కుటుంబం నుంచి నన్ను విడదీయాలనే ప్రయత్నాలు చేశారుCm revanth: మేడారం జాతర ప్రతిష్టాత్మకంగా నిర్వహణ: సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం
Cm revanth: ఆసియాలోని అతిపెద్ద గిరిజన సంప్రదాయ జాతర అయిన సమ్మక్క – సారలమ్మ మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు, మేడారం అభివృద్ధి ప్రణాళికపై క్షేత్రస్థాయిలో పూజారులను సంప్రదించి, వారి…
మరింత Cm revanth: మేడారం జాతర ప్రతిష్టాత్మకంగా నిర్వహణ: సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంPawan Kalyan: కోనసీమ కొబ్బరి పై స్పందించిన పవన్
Pawan Kalyan: కోనసీమ ప్రాంతంలో సముద్రపు ఉప్పు నీరు కొబ్బరి తోటల్లోకి చేరి వేర్వేరు గ్రామాల్లో భారీ నష్టం కలిగించింది. వైనతేయ పాయ నుంచి శంకరగుప్తం డ్రెయిల్ దాకా ఉప్పు నీరు ప్రవహించడంతో, వేల ఎకరాల్లోని కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయి. ఈ…
మరింత Pawan Kalyan: కోనసీమ కొబ్బరి పై స్పందించిన పవన్Amravati: ఏపీలో మూడు గంటలు కీలకం – పిడుగులతో భారీ వర్షాలకు రెడ్ అలెర్ట్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు గంటలపాటు వాతావరణం అత్యంత కీలకంగా మారనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేసింది. రెడ్ అలెర్ట్ జిల్లాలు కాకినాడ,…
మరింత Amravati: ఏపీలో మూడు గంటలు కీలకం – పిడుగులతో భారీ వర్షాలకు రెడ్ అలెర్ట్Nalini: మాజీ డీఎస్పీ నళిని బహిరంగ లేఖ సంచలనం – ‘ఇదే నా మరణ వాంగ్మూలం’
Nalini: తెలంగాణ ఉద్యమం కోసం డీఎస్పీ పదవికి రాజీనామా చేసి వార్తల్లో నిలిచిన నళిని, తాజాగా మరోసారి సంచలనం రేపారు. “ఇదే నా మరణ వాంగ్మూలం” అంటూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన బహిరంగ లేఖ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రుమటాయిడ్…
మరింత Nalini: మాజీ డీఎస్పీ నళిని బహిరంగ లేఖ సంచలనం – ‘ఇదే నా మరణ వాంగ్మూలం’Hyderabad: హైదరాబాద్‌లో ఉద్రిక్తత రాళ్లు విసిరిన జనం
Hyderabad: హైదరాబాద్ గాజులరామారం పరిసరాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హబీబ్ బస్తీ, బాలయ్యనగర్, గాలిపోచమ్మ బస్తీ, సాయిబాబా బస్తీ, రాజు రాజేంద్రనగర్ ప్రాంతాల్లో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా హబీబ్ బస్తీలో ప్రజలు రాళ్లు…
మరింత Hyderabad: హైదరాబాద్‌లో ఉద్రిక్తత రాళ్లు విసిరిన జనంNagarjuna Sagar: వీకెండ్ ఎంజాయ్.. సాగర్ వచ్చేయండి..26 గేట్లు లేపిండ్రు
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. భారీ వర్షాలు, అప్‌స్ట్రీమ్ నుంచి వచ్చిన వరద నీటితో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం వేగంగా పెరిగింది. దీంతో అధికారులు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం…
మరింత Nagarjuna Sagar: వీకెండ్ ఎంజాయ్.. సాగర్ వచ్చేయండి..26 గేట్లు లేపిండ్రుChoutuppal: రూ.1,29,999 పలికిన OG టికెట్ ధర
Choutuppal: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OG సినిమా బెనిఫిట్ షో టికెట్ వేలంపాటలో రికార్డ్ స్థాయికి చేరింది. వేలంలో ఒక టికెట్ రూ.1,29,999 పలికింది. ఈ టికెట్‌ను పవన్ అభిమానులలో ఒకరైన ఆముదాల…
మరింత Choutuppal: రూ.1,29,999 పలికిన OG టికెట్ ధర