Jubilee hills: ఫల్లించిన బుజ్జగింపులు.. అలకే ఎపిసోడ్ ఓవర్

Jubilee hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక టికెట్‌ ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ చివరికి పార్టీ నిర్ణయానికి తలొగ్గారు. కాంగ్రెస్‌ టికెట్‌ లభించకపోవడంతో అలిగిన అంజన్‌ను ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌,…

మరింత Jubilee hills: ఫల్లించిన బుజ్జగింపులు.. అలకే ఎపిసోడ్ ఓవర్

RGV: ఆత్మగౌరవమే ‘శివ’ అసలైన వ్యక్తిత్వం

RGV: తెలుగు సినిమా చరిత్రలో ఒక సంచలనం, ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ‘శివ’ విడుదలై 36 సంవత్సరాలు పూర్తయింది. నాగార్జున కెరీర్‌ను శిఖరాగ్రానికి చేర్చిన ఈ చిత్రం, దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకు చెరిగిపోని కీర్తిని తెచ్చిపెట్టింది. ఈ చిత్రం రీ-రిలీజ్…

మరింత RGV: ఆత్మగౌరవమే ‘శివ’ అసలైన వ్యక్తిత్వం

Kunamneni sambhasivarao: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – బీజేపీ, బీఆర్ఎస్ సంబరాలు దారుణం

Kunamneni sambhasivarao: బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే విధించడంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు బాధ కూడా లేకపోవడం ఆశ్చర్యకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హైకోర్టు స్టే…

మరింత Kunamneni sambhasivarao: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – బీజేపీ, బీఆర్ఎస్ సంబరాలు దారుణం

Meenakshi: కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉంటుంది

Meenakshi: కాంగ్రెస్‌ పార్టీ అనేది వ్యక్తిగత ఆధిపత్యం కాకుండా సమిష్టి నిర్ణయాలతో నడిచే సంస్థ అని పార్టీ సీనియర్‌ నేత మీనాక్షి నటరాజన్‌ పేర్కొన్నారు. నాయకులందరూ సమన్వయంతో, పరస్పర గౌరవంతో పనిచేయాలని ఆమె సూచించారు. అంజన్‌ కుమార్‌ విషయంపై స్పందించిన ఆమె,…

మరింత Meenakshi: కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉంటుంది

Bapatla: పొట్టిగా ఉన్నాడని బావని చంపిన బామ్మర్ది

Bapatla: ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఓ నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. వరుడు పొట్టిగా ఉన్నాడన్న ఒక్క కారణంతో వధువు సోదరుడు అతన్ని హత్య చేయడం ప్రాంతంలో తీవ్ర ఆందోళన రేపింది. ఈ హృదయవిదారక ఘటన బాపట్ల జిల్లా వేమూరు…

మరింత Bapatla: పొట్టిగా ఉన్నాడని బావని చంపిన బామ్మర్ది

Ys Sharmila:ప్రైవేట్ బీమాను ఎందుకు తీసుకొస్తున్నారో

Ys Sharmila: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం భారీ కుట్రకు పాల్పడుతోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రైవేట్ ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టడం వెనుక పేదలకు సంజీవనిలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా చంపేసే…

మరింత Ys Sharmila:ప్రైవేట్ బీమాను ఎందుకు తీసుకొస్తున్నారో

SBI: అరగంటలో ఐదు కోట్ల లోన్ ఇస్తున్నాం

Sbi: దేశంలో డిజిటలీకరణ వేగంగా విస్తరిస్తుండటంతో ఆర్థిక రంగంలో అపారమైన అవకాశాలు సృష్టిస్తున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ సీ.ఎస్. శెట్టి అన్నారు. బుధవారం జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా చిన్న వ్యాపారాల కోసం…

మరింత SBI: అరగంటలో ఐదు కోట్ల లోన్ ఇస్తున్నాం

Amaravati: మోడీ పర్యటన సందర్భంగా సీఎం బాబు సమావేశం

Amaravati: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రానున్నారు. ఆయన కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం వెలగపూడిలోని సచివాలయంలో మంత్రులు,…

మరింత Amaravati: మోడీ పర్యటన సందర్భంగా సీఎం బాబు సమావేశం

Cm chandrababu: నకిలీ మద్యం అని చెప్పి భయపెడుతున్నారు

Cm chandrababu: : నకిలీ మద్యం అంశంపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం అంతా కల్తీ మద్యం ఉందని ప్రజల్లో భయపెట్టేలా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలతో ఇటువంటి…

మరింత Cm chandrababu: నకిలీ మద్యం అని చెప్పి భయపెడుతున్నారు

Pm modi: ప్రతి ఒక్కరూ గర్వంగా స్వదేశీ అని చెప్పాలి

Pm modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ‘స్వదేశీ’ ఉత్పత్తులను ప్రోత్సహించమని పిలుపునిచ్చారు. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) మొదటి దశను ప్రారంభించిన తర్వాత ఆయన ప్రసంగిస్తూ, దేశీయ వస్తువుల వాడకం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని,…

మరింత Pm modi: ప్రతి ఒక్కరూ గర్వంగా స్వదేశీ అని చెప్పాలి