Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్‌ సీజ్‌: నకిలీ NIA అధికారిణి అరెస్ట్‌

Delhi: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక మహిళ వద్ద రూ.12 కోట్ల విలువైన 12 కిలోల విదేశీ గంజాయి లభ్యమైంది. కస్టమ్స్‌ అధికారులు ఆమె లగేజీని…

మరింత Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్‌ సీజ్‌: నకిలీ NIA అధికారిణి అరెస్ట్‌

Mahesh Kumar goud: ఎగ్జిట్ పోల్స్ పై పిసిసి చీఫ్ షాకింగ్ కామెంట్స్

Mahesh Kumar goud: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన తరువాత ప్రకటించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై…

మరింత Mahesh Kumar goud: ఎగ్జిట్ పోల్స్ పై పిసిసి చీఫ్ షాకింగ్ కామెంట్స్

Nara lokesh: అధికారంలో ఉన్నామని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు

Nara lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మంత్రి నారా లోకేశ్‌ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు కీలక సందేశం ఇచ్చారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,…

మరింత Nara lokesh: అధికారంలో ఉన్నామని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు

Jubliee hills: జూబ్లీహిల్స్ లో గెలిచేది ఈ పార్టీనే.. తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్

Jubliee hills: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. వివిధ సర్వే సంస్థలు విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం, ఈసారి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో ఉందని తేలింది. చాణక్య స్ట్రాటజీస్‌ సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 46 శాతం ఓటు…

మరింత Jubliee hills: జూబ్లీహిల్స్ లో గెలిచేది ఈ పార్టీనే.. తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్

Delhi: బాంబ్ బ్లాస్ట్ మృతులకు 10 లక్షలు

Delhi: ఢిల్లీ పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ దారుణంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటిస్తూ ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా (సానుభూతి నిధి)ను అందజేయాలని నిర్ణయించింది. పేలుడులో శాశ్వత…

మరింత Delhi: బాంబ్ బ్లాస్ట్ మృతులకు 10 లక్షలు
Delhi Bomb Blast

Pak: ఇస్లామాబాద్‌లో ఘోర ఉగ్రదాడి – 12 మంది మృతి, 21 మందికి గాయాలు

Pakistan: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌ మరోసారి ఉగ్రవాదుల దాడికి వణికిపోయింది. సమాచారం ప్రకారం, ఉగ్రవాదులు కారులో వచ్చి స్థానిక కోర్టు ఆవరణలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 21 మందికి…

మరింత Pak: ఇస్లామాబాద్‌లో ఘోర ఉగ్రదాడి – 12 మంది మృతి, 21 మందికి గాయాలు
Delhi

Delhi: ఎర్రకోట బ్లాస్ట్ పై పాక్ మీడియా ఏమందంటే..

Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పాకిస్థాన్ మీడియా ఈ సంఘటనను విస్తృతంగా ప్రచురించింది. డాన్, జియో న్యూస్, ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్, ది న్యూస్ ఇంటర్నేషనల్, పాకిస్థాన్ టుడే వంటి…

మరింత Delhi: ఎర్రకోట బ్లాస్ట్ పై పాక్ మీడియా ఏమందంటే..
Delhi Bomb Blast

Delhi: ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రపంచ దేశాల స్పందన ఇదే..!

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన భయానక కారు పేలుడు దేశాన్ని కుదిపేసింది. చారిత్రక ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో హర్యానా రిజిస్ట్రేషన్ గల కారులో అకస్మాత్తుగా జరిగిన భారీ పేలుడు వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా,…

మరింత Delhi: ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రపంచ దేశాల స్పందన ఇదే..!

Payal rajput: S*X పై షాకింగ్ కామెంట్స్ చేసిన పాయల్..

Payal rajput: సెక్స్ ఎడ్యుకేషన్‌ను స్కూల్ స్థాయి నుంచే అందించాలి. లేదంటే చాలా అపోహలు, తప్పు అర్థాలు ఏర్పడతాయి. ఇది హెల్తీ రిలేషన్షిప్‌కి కూడా చాలా అవసరం” అని పాయల్ రాజ్‌పుత్ స్పష్టం చేసింది. అలాగే తనపై వచ్చే విమర్శల గురించి…

మరింత Payal rajput: S*X పై షాకింగ్ కామెంట్స్ చేసిన పాయల్..

RGV: మెగా హీరో పై ఆర్జీవి వైరల్ కామెంట్..

RGV: రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాకి చెందిన తొలి సాంగ్ ‘చికిరి చికిరి’ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఈ పాటతో చరణ్‌ మాస్ ఎనర్జీ, రా అటిట్యూడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సినిమా డైరెక్టర్ బుచ్చి బాబు…

మరింత RGV: మెగా హీరో పై ఆర్జీవి వైరల్ కామెంట్..