Jupelli krishna rao: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ–బీఆర్ఎస్ కుమ్మక్కు

Jupelli krishna rao: తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలూ కలిసి పనిచేశాయని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ మూడింట ఒక వంతు సీట్లు కూడా గెలవలేకపోయాయని ఆయన…

మరింత Jupelli krishna rao: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ–బీఆర్ఎస్ కుమ్మక్కు
Harish Rao

Harish Rao: తొక్కుకుంటూ ఎదిగిన విషయాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారు

Harish Rao: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ గురువు అని తాము అంటే రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తారని, కానీ…

మరింత Harish Rao: తొక్కుకుంటూ ఎదిగిన విషయాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారు

Hyderabad: హైదరాబాద్ కో-లివింగ్ హాస్టల్లో డ్రగ్స్ దందా

Hyderabad: హైదరాబాద్ రాయదుర్గ ప్రాంతంలోని ఓ కో-లివింగ్ హాస్టల్లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. రాయదుర్గ పరిధిలోని కో-లివ్ గార్నెట్ పీజీలో రాజేంద్రనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (SOT) పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో MDMA డ్రగ్ సరఫరా…

మరింత Hyderabad: హైదరాబాద్ కో-లివింగ్ హాస్టల్లో డ్రగ్స్ దందా

Foxconn: ఐఫోన్ల తయారీ యూనిట్‌లో భారీ నియామకాలు

Foxconn: చైనా నుంచి తయారీ వ్యవస్థలను భారత్‌కు మళ్లించే దిశగా అడుగులు వేస్తున్న ఫాక్స్‌కాన్ సంస్థ, కర్ణాటకలోని తన ఐఫోన్ తయారీ యూనిట్‌లో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఉన్న ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో కేవలం 8–9 నెలల…

మరింత Foxconn: ఐఫోన్ల తయారీ యూనిట్‌లో భారీ నియామకాలు

Amaravati: లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు: ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి ప్రివిలేజ్ నోటీసులు

Amaravati: మంత్రి నారా లోకేశ్‌ను కించపరిచే విధంగా సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రివిలేజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం శాసనమండలి వర్గాలు వెల్లడించాయి. గతంలో గుంటూరు అర్బన్…

మరింత Amaravati: లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు: ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి ప్రివిలేజ్ నోటీసులు

Gnanesh kumar: ఓటర్ల జాబితా సవరణ నెక్స్ట్ తెలంగాణలోనే

Gnanesh kumar: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (Special Intensive Revision – SIR)లో తెలంగాణ త్వరలోనే దేశానికే రోల్ మోడల్‌గా నిలవనుందని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అన్నారు. తదుపరి దశ ఓటర్ల జాబితా…

మరింత Gnanesh kumar: ఓటర్ల జాబితా సవరణ నెక్స్ట్ తెలంగాణలోనే

Gade innaiah: చంచల్గూడా జైలుకు గాద ఇన్నయ్య.. 14 రోజుల రిమాండ్

Gade innaiah: మావోయిస్టులకు మద్దతిచ్చారన్న ఆరోపణలపై ప్రముఖ సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణలోని జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలో ఆయన నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్…

మరింత Gade innaiah: చంచల్గూడా జైలుకు గాద ఇన్నయ్య.. 14 రోజుల రిమాండ్

Mohan bagavath: ఆర్ఎస్ఎస్‌ను బీజేపీతో ముడివేయడం పెద్ద తప్పు

Mohan bagavath: కోల్కతాలో జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది వేడుకల్లో సంఘ్ అధినేత మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్‌ను బీజేపీతో ముడివేయడం పెద్ద తప్పు అని ఆయన స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ గురించి ప్రజల్లో అనేక…

మరింత Mohan bagavath: ఆర్ఎస్ఎస్‌ను బీజేపీతో ముడివేయడం పెద్ద తప్పు

Kcr: పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయంపై కేసీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు

Kcr: తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయంపై తీవ్రంగా స్పందించారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో పాలమూరు జిల్లా వివక్షకు గురైందని, ముఖ్యంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై కేంద్రం, రాష్ట్రాల వైఖరి ద్రోహపూరితంగా ఉందని…

మరింత Kcr: పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయంపై కేసీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు

Kcr: బీఆర్ఎస్ సత్తా ఏంటో మరింత స్పష్టంగా తేలేది

Kcr: తెలంగాణలో ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ ఎన్నికల్లో 3,502 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని…

మరింత Kcr: బీఆర్ఎస్ సత్తా ఏంటో మరింత స్పష్టంగా తేలేది