Janardan Reddy: గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని రాష్ట్ర కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర…
మరింత Janardhan Reddy: టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాంAuthor: Saicharan koyagura
Tollywood: బన్నీ–త్రివిక్రమ్ కాంబో.. వెయ్యి కోట్ల చిత్రం?
Tollywood: టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్లలో ఒకటైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జోడీ మరోసారి తెరపై కనిపించబోతోందన్న వార్తలు ఫిల్మ్‌నగర్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఈ హిట్ కాంబో నాలుగోసారి…
మరింత Tollywood: బన్నీ–త్రివిక్రమ్ కాంబో.. వెయ్యి కోట్ల చిత్రం?Bhatti vikramarka: రాష్ట్ర భవిష్యత్ విద్యార్థులే.. 2047 లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళి
Bhatti vikramarka: ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర విద్యా రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్‌ను తీర్చిదిద్దే ప్రధాన శక్తి విద్యార్థులేనని పేర్కొన్న ఆయన, దేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన…
మరింత Bhatti vikramarka: రాష్ట్ర భవిష్యత్ విద్యార్థులే.. 2047 లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళిHyderabad: 1,441 పాఠశాలలను మూసివేస్తున్నట్టు జీ.ఓ విడుదల చేసిన ప్రభుత్వం
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా లేని ‘జీరో ఎన్‌రోల్మెంట్’ ప్రభుత్వ పాఠశాలలపై పాఠశాల విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు లేని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇలాంటి పాఠశాలలను జిల్లా…
మరింత Hyderabad: 1,441 పాఠశాలలను మూసివేస్తున్నట్టు జీ.ఓ విడుదల చేసిన ప్రభుత్వంHarish Rao: మరో రెండేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి
Harish Rao: మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. తమకు ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు రాసిపెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా లెక్క తేలుస్తామని ఆయన హెచ్చరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ…
మరింత Harish Rao: మరో రెండేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిWine shop: గుడ్ న్యూస్.. అర్దరాత్రి 12 గంటల దాకా వైన్స్ ఓపెన్..
Wine shop: కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై ప్రత్యేక జీవో జారీ చేసింది. డిసెంబర్ 31న బార్లు, క్లబ్‌లు, ప్రత్యేక ఈవెంట్‌లకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. అదే…
మరింత Wine shop: గుడ్ న్యూస్.. అర్దరాత్రి 12 గంటల దాకా వైన్స్ ఓపెన్..Anil Chauhan: చైనా, పాకిస్థాన్‌తో ఎదురయ్యే ముప్పులకు భారత్ సిద్ధంగా ఉండాలి
Anil Chauhan: చైనా, పాకిస్థాన్‌లతో కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద ముప్పుల నేపథ్యంలో భారత్ స్వల్పకాలికంగానూ, దీర్ఘకాలికంగానూ జరిగే యుద్ధాలను ఎదుర్కొనే స్థాయిలో పూర్తిగా సిద్ధంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు.…
మరింత Anil Chauhan: చైనా, పాకిస్థాన్‌తో ఎదురయ్యే ముప్పులకు భారత్ సిద్ధంగా ఉండాలిSivaji: I AM SORRY.. క్షమించండి అన్న శివాజీ
Sivaji: మహిళలపై చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ క్షమాపణలు చెప్పారు. తాను ఎవరినైనా బాధించాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, మంచి చెప్పాలనే భావనతోనే అలా మాట్లాడినట్లు ఆయన వివరణ ఇచ్చారు. అయితే తన మాటల వల్ల ఎవరికైనా మనస్తాపం కలిగి…
మరింత Sivaji: I AM SORRY.. క్షమించండి అన్న శివాజీSivaji: మహిళల దుస్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. రంగంలోకి మహిళా కమిషన్
Sivaji: హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా కార్యక్రమంలో మహిళల దుస్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు శివాజీ చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. ఈ అంశంపై…
మరింత Sivaji: మహిళల దుస్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. రంగంలోకి మహిళా కమిషన్Rohit Sharma: అది చూడకుండా ఉండలేను
Rohit Sharma: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ ఫైనల్ సీజన్ ప్రమోషన్‌లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ సందర్భంగా…
మరింత Rohit Sharma: అది చూడకుండా ఉండలేను