Hulk Hogan: ప్రముఖ రెజ్లింగ్ దిగ్గజం హల్క్ హోగన్ (Hulk Hogan) కన్నుమూశారు. ఆయన గురువారం, జూలై 24, 2025న 71 సంవత్సరాల వయస్సులో తన ఫ్లోరిడాలోని నివాసంలో గుండెపోటుతో (cardiac arrest) మరణించినట్లు US మీడియా నివేదించింది.
మరింత Hulk Hogan: ప్రముఖ రెజ్లర్ హల్క్ హోగన్ కన్నుమూతAuthor: Kalyan
Manipur: మణిపూర్‌లో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన పొడిగింపు
Manipur: మణిపూర్‌లో కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మరింత Manipur: మణిపూర్‌లో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన పొడిగింపుRajasthan: పాఠశాలలో కూలిన పైకప్పు.. నలుగురు చిన్నారులు మృతి
Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని ఝాలవర్‌లో గురువారం, జూలై 24, 2025 న ఒక పాఠశాల పైకప్పు కూలిపోవడంతో నలుగురు చిన్నారులు మరణించారు.
మరింత Rajasthan: పాఠశాలలో కూలిన పైకప్పు.. నలుగురు చిన్నారులు మృతిMitchell Starc: టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్
Mitchell Starc: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన, సంచలనాత్మక రికార్డును నెలకొల్పాడు. అతను కేవలం 15 బంతుల్లోనే 5 వికెట్లు తీసి, అత్యంత తక్కువ బంతుల్లో ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
మరింత Mitchell Starc: టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్Road Accident: ORRపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ !
Road Accident: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై శుక్రవారంతెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
మరింత Road Accident: ORRపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ !Rishabh Pant: గాయపడిన రిషబ్ పంత్ 4వ టెస్ట్‌లో ఆడతాడా?
Rishabh Pant: లార్డ్స్ టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు రిషబ్ పంత్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైనప్పటికీ, అతను 4వ టెస్టు మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చెట్ స్పష్టం చేశారు.
మరింత Rishabh Pant: గాయపడిన రిషబ్ పంత్ 4వ టెస్ట్‌లో ఆడతాడా?Mohammed Shami: మహ్మద్ షమీ భార్యపై హత్యాయత్నం కేసు
Mohammed Shami: మిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్, ఆమె కూతురు అర్షి జహాన్ పై హత్యాయత్నం కేసు నమోదైంది.
మరింత Mohammed Shami: మహ్మద్ షమీ భార్యపై హత్యాయత్నం కేసుCM Siddaramaiah: ‘సిద్ధరామయ్య కన్నుమూశారు’ .. సీఎంను ఇబ్బందుల్లోకి నెట్టిన మెటా
CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సంతాప సందేశాన్ని అనువదించేటప్పుడు మెటా ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్ టూల్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరణించినట్లు తప్పుగా ప్రకటించింది.
మరింత CM Siddaramaiah: ‘సిద్ధరామయ్య కన్నుమూశారు’ .. సీఎంను ఇబ్బందుల్లోకి నెట్టిన మెటాAkshay Kumar: హ్యాట్సాఫ్ అక్షయ్ కుమార్ .. 650 మంది స్టంట్ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్ పాలసీ
Akshay Kumar: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవల తమిళ సినిమా సెట్‌లో స్టంట్‌మెన్ రాజు (మోహన్ రాజ్) మరణించిన ఘటన నేపథ్యంలో, అతను దేశవ్యాప్తంగా దాదాపు 650 మంది స్టంట్‌మెన్, స్టంట్ విమెన్‌లకు వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ పాలసీలను చేయించారు.
మరింత Akshay Kumar: హ్యాట్సాఫ్ అక్షయ్ కుమార్ .. 650 మంది స్టంట్ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్ పాలసీBCCI: క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయి?
BCCI: క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయి?
మరింత BCCI: క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయి?