AP Assembly Live Updates: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 11 రోజుల పాటు జరగనున్నాయి . 11వ తేదీన ప్రారంభమైన సమావేశాల్లో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు . ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ పై చర్చ జరుగనుంది . ఈ సమావేశాల్లో అనేక ప్రధాన బిల్లులు అసెంబ్లీ ముందుకు రానున్నాయి . ఏపీ అసెంబ్లీ సమావేశాల విశేషాలు ఎప్పటికప్పుడు మహాన్యూస్ లైవ్ లో ఇక్కడ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.