aghori

Aghori: శ్రీకాళహస్తిలో అఘోరి ఆత్మహత్యాయత్నం

Aghori: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వద్ద ఓ అఘోరి ఆత్మహత్యకు ప్రయత్నిచారు. దేశ పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చారు. ముక్కంటి దర్శనానికి తనను అధికారులు అడ్డుకున్నారంటూ ఆందోళనకు దిగారు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకున్నారు.సమయస్ఫూర్తి తో ఆలయ సిబ్బంది నిప్పు పెట్టుకోకుండా అడ్డుకున్నారు. ఎటువంటి అఘాత్యం జరగకుండా ఆపగాలిగారు.

ఇది కూడా చదవండి: Ch Mallareddy: మాజీ మంత్రి మ‌ల్లారెడ్డికి ఈడీ నోటీసులు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nitish Kumar Reddy: ఆస్ట్రేలియాపై నితీష్ రెడ్డి సంచలనం.. ఫాలో ఆన్ నుండి గట్టెక్కిన టీమిండియా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *