Narendra Modi: ఆపరేషన్ సిందూర్ పై జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత, ప్రధాని మోదీ ఈరోజు తెల్లవారుజామున జలంధర్ లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ కు చేరుకున్నారు. ఇప్పుడు కొంత సమయం తర్వాత మధ్యాహ్నం 3:30 గంటలకు, ప్రధాని మోదీ ఆదంపూర్ ఎయిర్‌బేస్ నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
