India-Pakistan War

India-Pakistan War: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అరెస్ట్ ?

India-Pakistan War: భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా, ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తీవ్రమైంది. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ పరిస్థితి దుర్భరంగా మారింది, ఆయన జమైకా లేదా బహ్రెయిన్ వంటి దేశాలకు పారిపోతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు, పాకిస్థాన్ సైన్యాధికారి, ఆర్మీ చీఫ్ అసిం మునీర్ అరెస్ట్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఈ అరెస్టు వెనుక నిజం ఏంటో ఇంకా స్పష్టం కాదు. అయితే, ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి,  అసిం మునీర్ ను పదవి నుండి తొలగించినట్లు కూడా సమాచారం వచ్చింది.

ఇదిలా ఉంటే, పాకిస్థాన్ ఆర్మీకి సంబంధించి మరో ముఖ్యమైన పరిణామం కూడా చోటు చేసుకుంది. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ గా ఉన్న జనరల్ సాహిర్ షంషాద్ ని కొత్త సైనిక అధికారి గా నియమించడం జరిగిందని వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్ లో ప్రస్తుతం భద్రతా పరిస్థితులు తీవ్రంగా మారాయి. పాకిస్థాన్ లోని లాహోర్, రాజధాని ఇస్లామాబాద్ నగరాలలో భారత ఆర్మీ దాడులు జరిపినట్లు సమాచారం అందింది. ఈ దాడుల నేపథ్యంలో, పాకిస్థాన్ లో అత్యవసర పరిస్థితి ఏర్పడింది.

Also Read: IPL 2025: పాక్-భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 రద్దు పై బీసీసీఐ సమీక్ష

India-Pakistan War: ఈ క్రమంలో, పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతం కూడా పాకిస్థాన్ పై దాడులకు పాల్పడుతోంది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును కొనసాగిస్తోంది, ఇది పాకిస్థాన్ భద్రతా వ్యవస్థకు మరింత కష్టాలు తెచ్చిపెడుతోంది.

ప్రస్తుతం, పాకిస్థాన్ అనేక ప్రాంతాల్లో అశాంతి, భద్రతా సమస్యలు ఎదుర్కొంటున్నది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అరెస్టు వార్తలు అందివచ్చిన వెంటనే, ఈ పరిస్థితులు మరింత సంక్లిష్టమయ్యాయి. దీంతో, పాకిస్థాన్ రెండు భాగాలుగా చీలిపోయే అవకాశాలు కూడా బలపడుతున్నట్లు అనిపిస్తుంది.

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Shubhanshu Shukla: అంతరిక్షంలో నా విజయానికి కారణం వారే: శుభాంశు శుక్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *