Borugadda Anil: రాజమండ్రి సెంట్రల్ జైల్లో , వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు. ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇవ్వటంతో మీడియా కంటపడకుండా ఈరోజు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకొని బోరుగడ్డ అనిల్ కుమార్ జైలు అధికారులకు లొంగిపోయాడు.