NTR

NTR: NTR తాజా లుక్ పై ట్రోల్స్?

NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో యాడ్స్ చేశాడు. కానీ లేటెస్ట్‌గా వచ్చిన ఒక యాడ్ మాత్రం ట్రోలింగ్‌కు దారి తీసినట్టైంది. తాజాగా జెప్టో కంపెనీ యాడ్ చేశాడు యంగ్ టైగర్. అది చూసిన అభిమానులు షాక్ అయ్యారనే చెప్పాలి. ఈ యాడ్ లో టైగర్ లుక్ సెట్ కాలేదనే కామెంట్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్ షార్ట్ హెయిర్ స్టైల్ దారుణంగా ఉందని అంటున్నారు. అసలు.. టైగర్‌ను ఈ లుక్‌లో ఊహించుకుంటేనే దారుణంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.అసలు ఇప్పటి వరకు కూడా తారక్ చేసిన యాడ్స్‌లలో ఇదే వరస్ట్ లుక్ అని అంటున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింటా వైరల్ అవుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *